1.ఉన్న కొద్ది సమయాన్నిసరిగావాడుకోలే దెందుకని? 2.ఉన్న డబ్బును పొదుపుగావాడుకోలే దెందుకని? 3.బంధుమిత్రులతో ప్రేమగాసమయాన్ని గడపలేదెందుకని? 4.గతస్మృతులనువర్తమానానికిఉపయోగించుకోలేదెందుకని? 5.దుర్గుణాల వాసనను ఇంకావదులుకోలే దెందుకని? 6.కొంగ్రొత్త హితులతోజతకట్టలే దెందుకని? 7.మానసిక,భౌతిక అనారోగ్యఅలవాట్లను వదలుకోలేదెందుకని? 8.జ్ఞాన సముపార్జనకైప్రయత్నం చేయలేదెందుకని? 9.సన్మార్గపు పిల్లదారులవైపునడక సాగించలే దెందుకని? 10.పదుగురు మెచ్చి కొలిచేలక్షణాల అడుగులేయలేదెందుకని?
Read More »ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ది చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. మోపాల్ మండల కేంద్రంతో పాటు కులాస్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 31, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజామున 3.56 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 1.04 వరకుయోగం : ధృవం రాత్రి 8.21 వరకుకరణం : కింస్తుఘ్నం మధ్యాహ్నం 3.58 వరకు తదుపరి బవ తెల్లవారుజామున 3.56 వరకు వర్జ్యం : ఉదయం 10.20 – 11.58దుర్ముహూర్తము : …
Read More »యువ న్యాయవాదులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు నాలుగు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా కొనసాగి పౌరసమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన మరణం న్యాయవాద సమాజానికి తీరనిలోటని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. బార్ సమావేశపు హల్‌లో నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. నలభైరెండేళ్ల న్యాయవాద ప్రస్థానంలో అలుపెరుగని ప్రాక్టీస్ చేశారని ఆయన కొనియాడారు. యువ న్యాయవాదులు మాధవరావు …
Read More »విద్యార్థులను చైతన్యవంతం చేయండి….
నిజామాబాద్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూనియర్ కళాశాల స్థాయిలోనే విద్యార్థిని, విద్యార్థులను చదువుతోపాటు, క్రమశిక్షణ, యాంటీ డ్రగ్స్‌పై చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఆయా కళాశాలలలో ప్రిన్సిపాల్‌లు, అధ్యాపకులపైనే ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్ కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని …
Read More »ఉనికి కోసమే కాంగ్రెస్ పై కవిత అబద్దాలు
నిజామాబాద్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉనికి కోసం కల్వకుంట్ల కవిత అబద్ధాలు మాట్లాడుతుందని, ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ పెరిగిందో ఏ ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ తగ్గిందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాణాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. …
Read More »ప్రజావాణికి 105 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, …
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
నిజామాబాద్ రూరల్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుండి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్‌పల్లి గ్రామానికి చెందిన సుమారు 15 మందికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పడకంటి మంగలి నడిపి గంగాధర్‌కు 60 వేలు, క్యాంప్ సార్ వన్‌కు 10 వేల 500, వన్నెల దివ్యకు 11 వేలు, రిక్కల బుదేవికి 9 వేలు, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య తెల్లవారుజామున 4.01 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల రాత్రి 12.31 వరకుయోగం : వృద్ధి రాత్రి 9.32 వరకుకరణం : చతుష్పాత్ మధ్యాహ్నం 3.48 వరకుతదుపరి నాగవం తెల్లవారుజామున 4.01 వరకు వర్జ్యం : ఉదయం 7.49 – 9.29మరల రాత్రి 10.51 …
Read More »ఎమ్మెల్సీ కవితకు అపూర్వస్వాగతం
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమ కేసులో అరెస్ట్, బెయిల్ పై విడుదల, న్యాయ పోరాటం వంటి పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత ఆదివారం నిజామాబాద్ వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్ కు చేరుకున్న కవితకు డిచ్‌పల్లి వద్ద బీఆర్‌ఎస్ పార్టీ …
Read More »