Tag Archives: nizamabad

అందుబాటులో సరిపడా దరఖాస్తు ఫారాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజా పాలన సభలలో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రజల నుండి నిర్ణీత నమూనా దరఖాస్తు ఫారాలను స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. దరఖాస్తు ఫారాల కొరత ఎంతమాత్రం లేదని, ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ పట్టణాల పరిధిలోని అన్ని వార్డులకు నివాస గృహాల సంఖ్యకు అనుగుణంగా అప్లికేషన్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, డిసెంబరు 29, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ ఉదయం 6.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 2.32 వరకుయోగం : వైధృతి రాత్రి 2.28 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు తదుపరి వణిజ రాత్రి 7.30 వరకు వర్జ్యం : ఉదయం 8.53 – 10.32దుర్ముహూర్తము : …

Read More »

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉత్తరప్రదేశ్‌ లోని ఇటావాకు చెందిన సామాజిక కార్యకర్త రాబిన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. నానాటికీ కలుషితమవుతున్న పర్యావరణం ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటుతూ, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాబిన్‌ సింగ్‌ దేశ వ్యాప్తంగా సుదీర్ఘ సైకిల్‌ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సైకిల్‌ యాత్ర ద్వారా రాబిన్‌ సింగ్‌ గురువారం నిజామాబాద్‌ …

Read More »

అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ‘ప్రజా పాలన’కు శ్రీకారం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లాలో గురువారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ప్రారంభించారు. నేటి నుండి జనవరి 06 వరకు (8 పని దినాలలో) కొనసాగనున్న ఈ కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా షెడ్యూల్‌ ను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం 112 గ్రామ పంచాయతీలు, నాలుగు …

Read More »

శుక్రవారం ప్రజాపాలన సభలు జరిగే గ్రామాలు ఇవే …

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29 శుక్రవారం రోజున 101 గ్రామాలలో సభలను నిర్వహించి ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలను ఆమె వెల్లడిరచారు. ఆర్మూర్‌ నియోజకవర్గం పరిధిలోని గుత్ప, గుత్పతండా, చేపూర్‌, ఫతేపూర్‌, పిప్రి, సురభిర్యాల్‌, …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : విదియ పూర్తివారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 12.39 వరకుయోగం : ఐంద్రం రాత్రి 2.32 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.15 వరకు వర్జ్యం : ఉదయం 11.56 – 1.37దుర్ముహూర్తము : ఉదయం 10.11 – 10.55మధ్యాహ్నం 2.34 – …

Read More »

ప్రజా పాలన నోడల్‌ అధికారిగా క్రిస్టినా జెడ్‌.చోంగ్తు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరును జిల్లా స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌ అధికారులను నోడల్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నోడల్‌ అధికారిగా సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌ అయిన క్రిస్టినా జెడ్‌.చోంగ్తును నియమించారు. ఉభయ జిల్లాలో …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 27,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 5.45 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర రాత్రి 11.12 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 2.57 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.29 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.45 వరకు వర్జ్యం : ఉదయం 6.58 – 8.39దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

అక్రమ మైనింగ్‌ను సహించేది లేదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే రీతిలో కొనసాగుతున్న అక్రమంగా మైనింగ్‌ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా …

Read More »

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకై …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »