మంగళవారం, డిసెంబరు 26,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి తెల్లవారుజాము 5.14 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 10.16 వరకుయోగం : శుక్లం తెల్లవారుజాము 3.46 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 5.13 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 5.14 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.43 – 9.26రాత్రి …
Read More »‘ప్రజా పాలన’ మంత్రి సమీక్ష
నిజామాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమీక్ష సమావేశంలో నిజామాబాద్, …
Read More »గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు
నిజామాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామగ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 25, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 5.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 9.48 వరకుయోగం : శుభం తెల్లవారుజాము 4.59 వరకుకరణం : గరజి సాయంత్రం 5.16 వరకు తదుపరి వణిజ తెల్లవరుజాము 5.12 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.49 – 3.25 తెల్లవారుజాము …
Read More »క్రిస్మస్ శుభాకాంక్షలు – కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలషించారు.
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 24,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి తెల్లవారుజాము 5.41 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.50 వరకుయోగం : సిద్ధం ఉదయం 8.28 వరకుకరణం : కౌలువ సాయంత్రం 6.00 వరకు తదుపరి తైతుల తెల్లవారుజాము 5.41 వరకు వర్జ్యం : ఉదయం 10.04 – 11.38దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 23, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 7.53 వరకు తదుపరి ద్వాదశి తెల్లవారుజాము 6.19 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 10.17 వరకుయోగం : శివం ఉదయం 10.47 వరకుకరణం : భద్ర ఉదయం 7.53 వరకు తదుపరి బవ రాత్రి 7.06 వరకు ఆ తదుపరి …
Read More »అర్హులందరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారందరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకుని పక్కాగా ఓటరు జాబితా రూపకల్పన కోసం తోడ్పాటును అందించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో …
Read More »‘పది’ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
నిజామాబాద్, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులను అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు. ప్రతి విద్యార్థికి అర్ధమయ్యే రీతిలో, వారు ఆకళింపు చేసుకునేలా నాణ్యమైన బోధన అందించాలని అన్నారు. పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, ఉన్నతి లక్ష్య, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, డిసెంబరు 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి ఉదయం 9.37 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అశ్వని రాత్రి 11.08 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 1.23 వరకుకరణం : గరజి ఉదయం 9.37 వరకు తదుపరి వణిజ రాత్రి 8.45 వరకు వర్జ్యం : ఉదయం 7.19 – 8.51దుర్ముహూర్తము : …
Read More »