Tag Archives: nizamabad

ఆర్‌.కె కళాశాలను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం బోధన్‌ పట్టణంలోని ఆర్‌.కె ఇంజినీరింగ్‌ కళాశాలను పరిశీలించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం మార్గనిర్దేశం మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, డిసెంబరు14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 2.39 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మూల ఉదయం 11.33 వరకుయోగం : గండం మధ్యాహ్నం 3.44 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.21 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.39 వరకు వర్జ్యం : ఉదయం 9.58 – 11.33 రాత్రి 8.48 …

Read More »

పాఠశాల స్థలాన్ని కాపాడండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జెడ్పిహెచ్‌ఎస్‌ కాలూర్‌ పాఠశాల స్థలాన్ని కాపాడాలని పి.డి.ఎస్‌.యు నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా మున్సిపల్‌ కమీషనర్‌ మంద మకరంద్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నగర అధ్యక్షులు ఎస్కే అశుర్‌ మాట్లాడుతూ… నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1వ డివిజన్‌ పరిధిలోని సర్వేనెంబర్‌ 1235/1 లో గల జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ కాలూరు స్థలాన్ని …

Read More »

రైతుల అవసరాలకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌ లో కలెక్టర్‌ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ తీరుతెన్నులపై సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత నెలకొనకుండా ప్రణాళికాబద్ధంగా …

Read More »

నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై అర్బన్‌ ఎమ్మెల్యే ధన్పాల్‌ సూర్యనారాయణ బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌ తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్‌ భవనంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్‌ ఎం.మకరంద్‌ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 4.02 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.01 వరకుయోగం : శూలం సాయంత్రం 5.55 వరకుకరణం : కింస్తుఘ్నం సాయంత్రం 4.32 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 4.02 వరకు వర్జ్యం : రాత్రి 7.51 – 9.26దుర్ముహూర్తము : …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 12, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య తెల్లవారుజాము 5.00 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 12.02 వరకుయోగం : ధృతి రాత్రి 7.45 వరకుకరణం : చతుష్పాత్‌ సాయంత్రం 5.16 వరకు తదుపరి నాగవం తెల్లవారుజాము 5.00 వరకు వర్జ్యం : సాయంత్రం 5.37 – 7.13దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వారందరిని ఓటరు జాబితాలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలింగ్‌ బూత్‌ వారీగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. జిల్లాలోని వివిధ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 11,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 5.31 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 11.38 వరకుయోగం : సుకర్మ రాత్రి 9.14 వరకుకరణం : భద్ర సాయంత్రం 5.32 వరకు తదుపరి శకుని తెల్లవారుజాము 5.31 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.42 – 5.19దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.15 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »