Tag Archives: nizamabad

జీపీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ (టియుసిఐ) ఆధ్వర్యంలో డిచ్‌పల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్‌, జిల్లా నాయకులు బి. మురళి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని 12,741 గ్రామ …

Read More »

జిల్లా సమాఖ్య సమావేశం

నిజామాబాద్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా సమీకృత కార్యాలయము సముదాయములోని డిఆర్‌డిఏ కార్యాలయం లో జిల్లా సమాఖ్య సమావేశము జరిగింది. ఇందులో డిఆర్‌డిఏ సాయగౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వము జిల్లా సమాఖ్య నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్‌ కూడా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇట్టి నూతన జిల్లా సమాఖ్య భవన నిర్మాణానికి ఒక …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 10.43 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రేవతి ఉదయం 10.03 వరకుయోగం : వరీయాన్‌ సాయంత్రం 5.50 వరకుకరణం : వణిజ ఉదయం 11.54 వరకుతదుపరి భద్ర రాత్రి 10.43 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.39 – 6.08దుర్ముహూర్తము : ఉదయం 11.31 …

Read More »

లక్ష్యసాధన దిశగా కృషి చేయాలి

నిజామాబాద్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థినులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దిశగా విద్యాభ్యాసం చేస్తూ సాదించాలని నిజామాబాద్‌ జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …

Read More »

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలి

నిజామాబాద్‌, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్‌ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అంకిత్‌ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 1.04 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 11.42 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.58 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 2.14 వరకుతదుపరి గరజి రాత్రి 1.04 వరకు వర్జ్యం : రాత్రి 10.52 – 12.21దుర్ముహూర్తము : ఉదయం 8.34 …

Read More »

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

నిజామాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్‌, ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, ఇంచార్జ్‌ డీపీఓ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి తెల్లవారుజామున 3.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 1.16 వరకుయోగం : సిద్ధి రాత్రి 12.03 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.29 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.23 వరకు వర్జ్యం : రాత్రి 10.14 – 1.43దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.14 …

Read More »

చలో అసెంబ్లీని విజయవంతం చేయండి

నిజామాబాద్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ సమస్యల పరిష్కారానికై పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఈనెల 10 న జరగబోయే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్‌, డాక్టర్‌ కర్క గణేష్‌ అన్నారు. ఈ మేరకు ఎన్‌.ఆర్‌.భవన్‌ కోటగల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 7.40 వరకుతదుపరి అష్టమి తెల్లవారుజామున 5.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.40 వరకుయోగం : వజ్రం తెల్లవారుజామున 3.04 వరకుకరణం : వణిజ ఉదయం 7.40 వరకుతదుపరి భద్ర సాయంత్రం 6.37 వరకుఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.36 వరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »