కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషద్ సాధారణ సర్వ సభ్య సమావేశం ఈ నెల 8 న ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు జిల్లా పరిషద్ చైర్ పర్సన్ దఫెదర్ శోభ రాజు అద్యక్షతన జరుగుతుందని జెడ్.పి సీఈఓ సాయగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషద్ గౌరవ సభ్యులు, ప్రజాప్రతినిధులు లేవనెత్తే పలు …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 4,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ రాత్రి 11.57 వరకుయోగం : వైధృతి రాత్రి 9.59 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.26 వరకు తదుపరి బవ రాత్రి 8.28 వరకు వర్జ్యం : ఉదయం 10.41 – 12.27దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.11 …
Read More »జిల్లా ప్రజలకు ధన్యవాదాలు
నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది శుభ సూచకం అని, అదే విధంగా జిల్లాలో జరిగిన విజయాలను, అపజయాలను స్వీకరిస్తూ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రజా సంక్షేమమే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా జిల్లాలో బిఆర్‌ఎస్ నాయకులు చేసిన ఆగడాలను, అవినీతిని సమీక్షిస్తూ మాజీ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 3, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి సాయంత్రం 6.23 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 9.24 వరకుయోగం : ఐంద్రం రాత్రి 9.31 వరకుకరణం : వణిజ సాయంత్రం 6.23 వరకు వర్జ్యం : ఉదయం 9.08 – 10.53దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.51 – 4.35అమృతకాలం : రాత్రి …
Read More »ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్ శనివారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్‌తో కలిసి కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఆయా సెగ్మెంట్లలో కౌంటింగ్ కోసం …
Read More »అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా శనివారం కౌంటింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సి హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ సెకండ్ ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 2,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పంచమి సాయంత్రం 4.34 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 7.05 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 9.13 వరకుకరణం: తైతుల సాయంత్రం 4.34 వరకు తదుపరి గరజి తెల్లవారుజాము 5.28 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 6.16 – 7.45అమృతకాలం : మధ్యాహ్నం …
Read More »4న కవి సమ్మేళనం
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ రోడ్డులోని మాణిక్‌బండార్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ సమావేశ మందిరంలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం, సరస్వతీరాజ్-హరిదా ప్రతిభా పురస్కారాలు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా …
Read More »ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ఎయిడ్స్ దినం 2023 పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ గిర్‌రాజ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సీనియర్ జడ్జి మరియు సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ పద్మావతి మాట్లాడుతూ ప్రస్తుతం హెచ్‌ఐవి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం హెచ్‌ఐవిని నివారించ కలుగుతామని అన్నారు. దీని కొరకు కృషి చేస్తున్న …
Read More »జిల్లాలో 74.68 శాతం పోలింగ్ నమోదు
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సగటున 74.68 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్లో 76.02శాతం, బోధన్ నియోజకవర్గంలో 77.92 శాతం, బాన్సువాడ సెగ్మెంట్లో 81.29 శాతం, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 61.66 శాతం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 76.43 …
Read More »