Tag Archives: nizamabad

నిజామాబాద్‌కు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ రాక

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణాలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమయిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన బీ.సీ కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుండి అభిప్రాయ సేకరణ, అభ్యర్ధనలు, సలహాలు, ఆక్షేపణలను స్వీకరించడానికి బీ.సీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఈ నెల 5న గురువారం నిజామాబాద్‌ …

Read More »

ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సీపీఐ (ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ (ప్రజాపంథా) నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో బస్‌ డిపో – 1 ముందు ధర్నా నిర్వహించి, ఆర్టీసీ ఆర్‌ఎం జ్యోత్స్నకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్‌) మాస్‌ లైన్‌ పార్టీ జిల్లా కార్యదర్శి …

Read More »

రెసిడెన్షియల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్‌, వేల్పూర్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 12.21 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 5.11 వరకుయోగం : గండం మధ్యాహ్నం 2.38 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.21 వరకుతదుపరి వణిజ రాత్రి 12.05 వరకు వర్జ్యం : రాత్రి 1.10 – 2.46దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

నిజామాబాద్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల మరియు ట్రాన్స్‌ జెండర్స్‌ సంక్షేమ శాఖా ఆద్వర్యంలో రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం, తిలక్‌ గార్డెన్‌, నిజామాబాద్‌ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు అర్బన్‌ ఎమ్మెల్యే దన్పాల్‌ సూర్య నారాయణ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమములో జిల్లా న్యాయ సేవా …

Read More »

5న నిజామాబాద్‌కు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ రాక

నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణాలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమయిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన బీ.సీ కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుండి అభిప్రాయ సేకరణ, అభ్యర్ధనలు, సలహాలు, ఆక్షేపణలను స్వీకరించడానికి బీ.సీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఈ నెల 5న నిజామాబాద్‌ కు …

Read More »

7న ఆటోల బంద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 7న జరిగే రాష్ట్రవ్యాప్త ఆటో, మోటార్‌ల బంద్‌ పిలుపులో భాగంగా నిజామాబాద్‌ ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్‌ ఆర్‌ భవన్‌, కోటగల్లిలో బంద్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయుసీఐ ఏఐటియుసి, సిఐటియు, బి.ఆర్‌.టి.యు, ఐ ఎఫ్‌ టి యు ఆటో యూనియన్ల బాధ్యులు ఎం.సుధాకర్‌, హన్మాండ్లు, …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.24 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మూల సాయంత్రం 4.45 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 3.55 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.24 వరకుతదుపరి తైతుల రాత్రి 12.22 వరకు వర్జ్యం : సాయంత్రం 3.05 – 4.45మరల రాత్రి 2.31 – …

Read More »

అట్టహాసంగా ఆరోగ్య ఉత్సవాలు

నిజామాబాద్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. బోధన్‌ శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులు హాజరవగా, ఆయా జిల్లాలలో నూతనంగా …

Read More »

ప్రజావాణికి 80 ఫిర్యాదులు

నిజామాబాద్‌, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, డిసెంబర్‌ 02 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »