Tag Archives: nizamabad

యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతు పనులు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ప్రజా రవాణ వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రోడ్లపై గుంతలు లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులలో మరమ్మతులు చేపడుతుండడం వల్ల చాలాకాలం పాటు రహదారులు మన్నికగా …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, నవంబరు 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 7.48 వరకు తదుపరి చతుర్దశివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 10.20 వరకుయోగం : శోభన సాయంత్రం 5.19 వరకుకరణం : వణిజ ఉదయం 7.48 వరకు తదుపరి భద్ర రాత్రి 8.41 వరకు వర్జ్యం : సాయంత్రం 4.27 – 6.12దుర్ముహూర్తము …

Read More »

ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా వెంటదివెంట టాబ్‌ ఎంట్రీలు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. టాబ్‌ ఎంట్రీలలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిచ్పల్లి మండలం రాంపూర్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ గురువారం సందర్శించారు. రైతుల నుండి సేకరించిన …

Read More »

జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లి మండలం రాంపూర్‌లో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌ రూమ్‌, కిచెన్‌, డైనింగ్‌ హాల్‌ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 7.50 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 4.56 వరకుకరణం : గరజి సాయంత్రం 6.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.01 – 3.47దుర్ముహూర్తము : ఉదయం 9.57 – 10.41మరల మధ్యాహ్నం 2.22 – 3.07అమృతకాలం …

Read More »

నాసిరకం పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు…

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో విద్యార్థులకు అందించే భోజనం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిర్దేశిత మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని అన్నారు. రుద్రూర్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అంగన్వాడి సెంటర్‌ ను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ …

Read More »

మీ ఇంటి సర్వే కాలేదా.. ఫోన్‌ చేయండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పాలకసంస్థ నిజామాబాద్‌ పరిధిలో గత రెండు వారాలుగా సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించడం జరుగుతుంది. నేటికి ఎనుమరేటర్లు ఎక్కడైనా కుటుంబాలలో స్థిక్కర్‌ అతికించకపోయినా సర్వే చేయకపోయినా కింద చూపిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ కి కాల్‌ చేసి నమోదు చేయవలసినదిగా నగరపాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌ ఒక ప్రకటనలో కోరారు …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి తెల్లవారుజామున 5.41 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర పూర్తియోగం : ఆయుష్మాన్‌ సాయంత్రం 4.25 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.36 వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున 5.41 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.04 – 3.51దుర్ముహూర్తము : ఉదయం 11.25 – …

Read More »

నెలాఖరు వరకు ఆన్లైన్‌లో నమోదు పూర్తి

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల ప్రజల సామాజిక, ఆర్ధిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్‌ లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్‌ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ధర్పల్లి తహశీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్‌ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్‌ …

Read More »

వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్ళు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం, అల్పాహారం కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. భోజనం వండడానికి ముందే ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »