శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 10.08 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మఖ రాత్రి 10.21 వరకుయోగం : ఐంద్రం మధ్యాహ్నం 3.23 వరకుకరణం : బాలువ ఉదయం 9.37 వరకుతదుపరి కౌలువ రాత్రి 10.08 వరకు వర్జ్యం : ఉదయం 9.35 – 11.17దుర్ముహూర్తము : ఉదయం 6.12 …
Read More »చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల స్థితిగతులను విశ్లేషించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్లైన్ లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి, ఇంటింటి సర్వే ద్వారా …
Read More »3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ -2024 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నందిపేట మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్ గ్రామంలో సహకార …
Read More »బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన
బోధన్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలో గల సమీకృత బిసి బాలికల సంక్షేమ వసతి గృహంలో గురువారం రవాణా శాఖ మరియు రక్షణ శాఖ సంయుక్త సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ ఏసిపి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అలాగే బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ, అసిస్టెంట్ బిసి డెవలప్మెంట్ ఆఫీసర్ నరసయ్య, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 09.07 వరకువారం : శుక్రవారం (భృగు వాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 8.48 వరకుయోగం : బ్రహ్మం సాయంత్రం 03.51 వరకుకరణం : విష్టి ఉదయం 8.51 వరకుతదుపరి బవ రాత్రి 09.07 వరకు వర్జ్యం : ఉదయం 09.06 నుంచి 10.46దుర్ముహూర్తము : ఉదయం …
Read More »దివ్యాంగులకు క్రీడా పోటీలు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల మరియు విభిన్న వ్యక్తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 10 నుండి 17 సంవత్సరాల లోపు దివ్యాంగ బాలబాలికలకు, విద్యార్థినీ విద్యార్థులకు మరియు 18 నుండి 54 సంవత్సరాల లోపు దివ్యాంగులకు ఆటల పోటీలను అనగా ట్రై సైకిల్స్ రేసు, రన్నింగ్ చెస్ క్యారమ్స్ షాట్ పుట్ లాంటి ఆటలు పోటీలను జిల్లా …
Read More »అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనను అందిస్తోందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతికోసం అహరహం శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తూ ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : షష్టి రాత్రి 8.36 వరకువారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 7.44 వరకుయోగం : శుక్లం సాయంత్రం 04.42 వరకుకరణం : గరజి ఉదయం 8.36 వరకుతదుపరి వణి రాత్రి 8.36 వరకు వర్జ్యం : రాత్రి తెల్లవారుజామున 05.18 నుంచిదుర్ముహూర్తము : ఉదయం …
Read More »బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవ సాధికారత సంస్థ సమావేశ మందిరంలో బాలల హక్కుల వారో త్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ …
Read More »కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు …
Read More »