Tag Archives: nizamabad

ప్రజా పాలన కళా యాత్రను విజయవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తైన సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కళా యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్‌ 07 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్‌ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 8.36 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 7.05 వరకుయోగం : శుభం సాయంత్రం 05..56 వరకుకరణం : కౌలువ ఉదయం 8.52 వరకుతదుపరి తైతుల రాత్రి 8.36 వరకు వర్జ్యం : ఉదయం 07.08- 08.44దుర్ముహూర్తము : ఉదయం 11.23-12.07అమృతకాలం : …

Read More »

ఇందిరా గాంధీ సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కాంగ్రెస్‌ భవన్‌లో భారత మొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నరాని, ఆమె ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల సరసన …

Read More »

సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరగాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్‌లో ఓపీఎంఎస్‌ వివరాలను నమోదు చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. మాక్లూర్‌ మండలం ఒడ్డాట్‌పల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం …

Read More »

నేత్రాల పరిరక్షణనే ప్రధానం

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీరం నయనం ప్రధానమనే నానుడి నిత్యజీవనంలో ఆచరరోగ్యం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల కోరారు. నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో డాక్టర్‌ అగర్వాల్‌ కంటి ఆసుపత్రి నిర్వహించిన కంటి వైద్యశిబిరంను జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ అసోసియేషన్‌ సమావేశపు హల్‌లో ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. మానవ శరీరంలో కళ్ళు ప్రధాన అవయవాలని, కంటి చూపుతో విశ్వాన్ని …

Read More »

నేడు కంటి వైద్యశిబిరం

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ తెలిపారు. అగర్వాల్‌ కంటి ఆసుపత్రికి కి చెందిన ప్రముఖ కంటి వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. కోర్టు సిబ్బందికి, న్యాయవాదులు, కక్షిదారులకు ప్రయోజనాలకోసమే నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ కృషి చేస్తున్నదని, ఆ దిశగా ఉచిత కంటి వైద్యశిబిరం ఒక …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 9.06 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 7.05 వరకుయోగం : సాధ్యం రాత్రి 7.25 వరకుకరణం : బవ ఉదయం 8.52 వరకుతదుపరి బాలువ రాత్రి 9.06 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.24 – 9.08మరల రాత్రి …

Read More »

రూ.1.08 కోట్ల గంజాయి, డ్రగ్స్‌ కాల్చివేత..

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మోర్తాండ్‌ భీంగల్‌ నిజామాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లో 9 కేసుల్లో పట్టుబడినటువంటి గంజాయి, ఆల్ఫా జోలం, డైజీ ఫామ్‌ లను కాల్చి వేశారు. నిజామాబాద్‌ ఎక్సైజ్‌ డిప్యూటి కమిషనర్‌ వి సోమిరెడ్డి అదేశాల మేరకు 9 కేసుల్లో పట్టుబడిన గంజాయిని దాహనం చేశారు. కాల్చివేనిన గంజాయి విలువ రూ. 1.08 కోట్లు ఉంటుందని అంచనా …

Read More »

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలుశిక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్యం తాగి వాహనాలను నడిపిన 11 మంది వ్యక్తులలో (డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో) 9 మందికి రూ. 21,500 జరిమానా మరియు మిగిలిన ఇద్దరికీ మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ అహ్మద్‌ మోహిఉద్దీన్‌ తీర్పు చెప్పారు.

Read More »

ప్రజాపాలన విజయోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తైన సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »