Tag Archives: nizamabad

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 6,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి తెల్లవారుజాము 5.18 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 2.09 వరకుయోగం : శుక్లం సాయంత్రం 4.03 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.18 వరకు తదుపరి గరజి తెల్లవారుజామున 5.18 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.27 – 5.13దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.06 …

Read More »

కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ జిల్లా కుకింగ్‌ గ్యాస్‌ ఏజెన్సీస్‌ వర్కర్స్‌ యూనియన్‌లో భారత్‌ గ్యాస్‌ కార్మికులు చేరారు. ఈ సందర్భంగా వారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య కండువా వేసి సాదరంగా ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్‌ ఏజెన్సీస్‌లో పనిచేసే డెలివరీ బాయ్స్‌ హమాలీలు ఇతర కార్మికులు శ్రమ దోపిడి గురవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం, …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు 5,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి తెల్లవారుజాము 3.18 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి ఉదయం 11.46 వరకుయోగం : శుభం మధ్యాహ్నం 3.40 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.25 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.18 వరకు వర్జ్యం : రాత్రి 1.50 – 3.30దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.54 – …

Read More »

పోలింగ్‌ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉండే పోలింగ్‌ విధులను ప్రిసైడిరగ్‌ అధికారులు (పీ.ఓలు), సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులు (ఏ.పీ.ఓ.లు) సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. పోలింగ్‌ రోజున కలెక్టర్‌ తో పోలిస్తే పీ.ఓ లు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతో ఎక్కువ అయినందున క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహనను …

Read More »

శాసనసభ బరిలో నలుగురు గల్ఫ్‌ సంఘాల నేతలు

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారనాథ్‌లోని అశోకుని స్థూపంలోని నాలుగు సింహాల స్ఫూర్తిగా… నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) ధైర్య సాహసాలతో రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నలుగురు గల్ఫ్‌ సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. అశోకుని సారనాథ్‌ స్థూపంలో నాలుగు సింహాలు వీపు వీపు కలుపుకుని వృత్తాకారంలో నిలుచుండి ముందుకు చూస్తూ ఉంటాయి. వెనుకవైపు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 4, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం -బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 1.33 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 9.41 వరకుయోగం : సాధ్యం మధ్యాహ్నం 3.31 వరకుకరణం : విష్ఠి మధ్యాహ్నం 12.50 వరకు తదుపరి బవ రాత్రి 1.33 వరకు వర్జ్యం : సాయంత్రం 6.23 – 8.07దుర్ముహూర్తము : ఉదయం 6.03 …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాలెట్‌ యూనిట్‌లు, కంట్రోల్‌ యూనిట్లు, వి.వి.ప్యాట్లు, భద్రపరచి ఉన్న ఇతర ఎన్నికల సామాగ్రి వివరాలతో కూడిన రికార్డులను తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యంత్రాల విషయంలో అన్ని …

Read More »

ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనది ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి ధర్మ నాయక్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి …

Read More »

ప్రచార సామాగ్రిని మార్గదర్శకాలకు లోబడి ముద్రించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయడంలో పౌరుల భాగస్వామ్యం కూడా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి , ఎస్పీ సింధు శర్మ తో కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన సి-విజిల్‌, 1950, ఏం.సి.ఏం.సి. ల పనితీరును పరిశీలించి సంబంధిత నోడల్‌ అధికారులతో వాటిని …

Read More »

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం 2023 – 24 సీజన్‌ కు సంబంధించి వరి ధాన్యం సేకరణ కోసం జిల్లాలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »