Tag Archives: nizamabad

నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ళు జైలుశిక్ష

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రసారాలు, ప్రచురణలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశమున్నందున ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 లోని సెక్షన్‌ 126 -ఎ ప్రకారం ఎటువంటి ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచురణలు, …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 1, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 10.48 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి ఉదయం 6.08యోగం : పరిఘము సాయంత్రం 5.09 వరకుకరణం : బవ ఉదయం 10.51 వరకు తదుపరి బాలువ రాత్రి 10.48 వరకు వర్జ్యం : ఉదయం 11.53 – 1.31దుర్ముహూర్తము : ఉదయం 11.21 …

Read More »

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని, అలాంటి వార్తలను ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయడం, ప్రింట్‌ మీడియాలో ప్రచురించడం గానీ చేయరాదన్నారు. 7 …

Read More »

పోలింగ్‌ విధులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 న చేపట్టనున్న పోలింగ్‌ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్‌ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు నిజామాబాద్‌ జిల్లా …

Read More »

కలెక్టరేట్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు కలెక్టరేట్‌ అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకితభావంతో కృషి చేస్తానని, తోటి వారందరిలో ఈ భావనను పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దార్శనికతతో దేశానికి …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, అక్టోబరు 31, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : రోహిణి పూర్తియోగం : వరీయాన్‌ సాయంత్రం 6.27 వరకుకరణం : వణిజ ఉదయం 11.11 వరకు తదుపరి భద్ర రాత్రి 10.53 వరకు వర్జ్యం : రాత్రి 10.04 – 11.41దుర్ముహూర్తము : ఉదయం 8.18 – …

Read More »

పొరపాట్లకు తావులేకుండా పోలింగ్‌ నిర్వహణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితేష్‌ వ్యాస్‌ సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ సన్నద్ధత పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం న్యూఢల్లీి …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబరు 30, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 11.29 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : భరణి ఉదయం 6.12 వరకు తదుపరి కృత్తిక తెల్లవారుజాము 6.00 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 8.10 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.00 వరకు తదుపరి గరజి రాత్రి 11.29 వరకు వర్జ్యం : సాయంత్రం …

Read More »

పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫారం-12 (డి) సమర్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు నవంబర్‌ 7 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) భర్తీ చేసి సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌ లో కలెక్టర్‌ శనివారం అత్యవసర సేవల …

Read More »

ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులకు సూచించారు. శనివారం కలెక్టర్‌ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డితో కలిసి ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర శాసన సభ సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »