మంగళవారం, మార్చి 18, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 7.02 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 3.16 వరకుయోగం : వ్యాఘాతం మధ్యాహ్నం 2.31 వరకుకరణం : బాలువ రాత్రి 7.02 వరకు వర్జ్యం : రాత్రి 9.26 – 11.12దుర్ముహూర్తము : ఉదయం 8.33 – 9.21మరల రాత్రి …
Read More »ఇంటర్ పరీక్షల్లో 831 ఆబ్సెంట్….
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం మొదటి సంవత్సరం ఎకనామిక్స్, ఫిజిక్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 831 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. కాగా సోమవారం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీటీలు రాస్తూ కాపీయింగ్ చేస్తున్న ఒక విద్యార్ధి పై మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశామని …
Read More »ప్రజావాణికి 64 ఫిర్యాదులు
నిజామాబాద్, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు, ట్రైనీ కలెక్టర్ సంకేత్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మార్చి 17, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 4.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.40 వరకుయోగం : ధృవం మధ్యాహ్నం 1.57 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.57 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 6.00 వరకు వర్జ్యం : సాయంత్రం 6.52 – 8.39దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం. మార్చి.16, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 2.51 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 10.05 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.24 వరకుకరణం : గరజి మద్యాహ్నం 2.51 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 3.54 వరకు వర్జ్యం : సాయంత్రం 6.57 – 8.43దుర్ముహూర్తము : సాయంత్రం 4.30 …
Read More »తొమ్మిది మంది విద్యార్డులపై చూచిరాత కేసు
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం రెండవ సంవత్సరం జువలజీ, హిస్టరీ, మ్యాథ్స్-2బి పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 364 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. కాగా శనివారం పలు కళాశాలల్లో చీటీలు రాస్తూ కాపీయింగ్ చేస్తున్న తొమ్మిది మంది విద్యార్థులపై చూచిరాత కేసు నమోదు చేశామని జిల్లా …
Read More »వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం సంబంధిత శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. …
Read More »రేపు ఇందూరులో గొప్ప కార్యక్రమం
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 1925 లో ఒక చిన్న పిల్లల ఆటల గుంపుగా ప్రారంభమై ఈరోజు కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో తన యొక్క శాఖలను విస్తరించి అతిపెద్ద సామాజిక సంస్థగా అవతరించిన అసామాన్యమైన వ్యవస్థ. 100 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో సవాళ్లు ఎన్నో నిర్బంధాలు ఎన్నో ప్రతిబంధకాలు వాటన్నిటినీ అధిగమించి మొక్కవోని …
Read More »జాతీయ సెమినారులో ఇందూరు చరిత్ర పరిశోధకులు
నిజామాబాద్, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇతిహాస సంకలన సమితి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో దక్షిణ పథ పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ భారతదేశ చరిత్ర పరిశోధకులు యొక్క జాతీయ స్థాయి సెమినార్ లో ఇందూరు చరిత్ర పరిశోధకులు కందకుర్తి ఆనంద్ దావుల వివేకానంద పాల్గొన్నారు. ఇందూరు ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల గురించి కందకుర్తి ఆనంద్, ఇందూరు జిల్లా దేవాలయాల చరిత్ర గురించి దావుల వివేకానంద పవర్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 12.59 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 7.44 వరకుయోగం : గండం మధ్యాహ్నం 1.01 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.59 వరకుతదుపరి తైతుల రాత్రి 1.55 వరకు వర్జ్యం : సాయంత్రం 4.57 – 6.43దుర్ముహూర్తము : ఉదయం 6.13 …
Read More »