Tag Archives: nizamabad

నేటి పంచాంగం

శనివారం, అక్టోబరు 14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 4.41 వరకుయోగం : ఐంద్రం ఉదయం 11.45 వరకుకరణం చతుష్పాత్‌ ఉదయం 9.45 వరకు తదుపరి నాగవ రాత్రి 10.28 వరకు వర్జ్యం : రాత్రి 1.14 – 2.57దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …

Read More »

నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత ఖరీఫ్‌ లో రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు హెచ్చరించారు. ఏ దశలోనూ ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత …

Read More »

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లోని రూమ్‌ నెం.28 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఎం.సీ.ఎం.సీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి పనితీరుకు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబరు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 9.01 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 2.36 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 11.33 వరకుకరణం : భద్ర ఉదయం 8.07 వరకు తదుపరి శకుని రాత్రి 9.01 వరకు వర్జ్యం : రాత్రి 11.43 – 1.27దుర్ముహూర్తము : …

Read More »

క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబురాలు

క్యాసంపల్లి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలకు రేపటి నుండి సెలవులు కావడంతో విద్యార్థులు సామూహికంగా, ఉత్సాహంగా, భక్తి, శ్రద్దలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గీత, ఉపాధ్యాయులు తాడ్వాయి శ్రీనివాస్‌, సురేందర్‌, నరసింహారావు, అజ్జు, అఖిల్‌, మహేష్‌, ప్రకాశం, సదాశివుడు పాల్గొన్నారు.

Read More »

నేటి పంచాంగం

గురువారం, అక్టోబరు 12, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.13 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 12.12 వరకుయోగం : శుక్లం ఉదయం 11.08 వరకుకరణం : గరజి ఉదయం 6.13 వరకు తదుపరి వణిజ రాత్రి 7.13 వరకు వర్జ్యం : రాత్రి 8.07 – 9.52దుర్ముహూర్తము : …

Read More »

ఉత్సాహంగా… ఉల్లాసంగా… ఉషోదయ ఫ్రెషర్స్‌ డే

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 విద్యార్థి జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించే దిశగా సాధన చేయాలని, అందుకు కావలసిన శ్రమ, సమయపాలన, క్రమశిక్షణ అలవరుచుకోవాలని ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ లాభిశెట్టి మహేశ్‌ అన్నారు. బుధవారం నిజామాబాద్‌ నగరంలో జరిగిన ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్‌ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన విద్యార్థినిలనుద్దేశించి మాట్లాడారు. జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఏం చేయాలో ఉదాహరణలతో వివరించారు. …

Read More »

సాలురా చెక్‌ పోస్టును తనిఖీ చేసిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దున నిజామాబాద్‌ జిల్లా సాలురా వద్ద కొనసాగుతున్న ఉమ్మడి తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును గమనించారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబరు 11, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 5.12 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ ఉదయం 9.38 వరకుయోగం : శుభం ఉదయం 10.35 వరకుకరణం : తైతుల సాయంత్రం 5.12 వరకు వర్జ్యం : సాయంత్రం 6.29 – 8.15దుర్ముహూర్తము : ఉదయం 11.23 – 12.10అమృతకాలం : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »