నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ …
Read More »నేటి పంచాంగం
శనివారం, అక్టోబర్ 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ తెల్లవారుజామున 4.32 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 7.53 వరకుయోగం : విష్కంభ తెల్లవారుజామున 5.31 వరకుకరణం : తైతుల మద్యాహ్నం 3.37 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 4.32 వరకు వర్జ్యం : రాత్రి 1.58 – 3.42దుర్ముహూర్తము : ఉదయం 5.54 …
Read More »అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్‌ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల …
Read More »రెండోరోజు కొనసాగిన న్యాయవాదుల ఆందోళన
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీమ్‌పై మదన్నపేట్ పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రెండవరోజు ఆందోళన కొనసాగింది. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ నాయకత్వంలో న్యాయవాదులు జిల్లాకోర్టు చౌరస్తాకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు పోలీసుల చట్టవ్యతిరేకమైన చర్యలను ఏకరువుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ …
Read More »రైల్వే స్టేషన్‌లో శ్రమదానం
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని హైదరాబాద్ రైల్వే డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ సాల్వన్ సంగ తెలిపారు. నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో గురువారం ‘‘స్వచ్ఛత పక్వాడ’’లో భాగంగా రైల్వే స్టేషన్ ప్లాట్ పామ్, రైల్వే ట్రాక్, తదితర ప్రదేశాలలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రైల్వే డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబర్ 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 2.47 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : చిత్ర సాయంత్రం 5.31 వరకుయోగం : వైధృతి తెల్లవారుజామున 5.13 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 1.45 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.47 వరకు వర్జ్యం : రాత్రి 11.40 – 1.25దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
గురువారం, అక్టోబర్ 3, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 12.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : హస్త మధ్యాహ్నం 2.57 వరకుయోగం : ఐంద్రం తెల్లవారుజాము 4.44 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 11.46 వరకుతదుపరి బవ రాత్రి 12.47 వరకు వర్జ్యం : రాత్రి 11.48 – 1.34దుర్ముహూర్తము : ఉదయం 9.51 …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మాగాంధీ అడుగు జాడల్లో యువత, విద్యార్థులు నడవాలని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, సిబిసి ఎఫ్ పిఓ బి.ధర్మ నాయక్, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, అధ్యాపకులు కలసి పూలమాల వేసి …
Read More »గాంధీ, శాస్త్రీలకు బార్ అసోసియేషన్ నివాళి…
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధామంత్రి, భారత రత్న లాల్ బహుదూర్ శాస్త్రీ లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వలసపాలకు వ్యతిరేకంగా …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబర్ 2, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 10.44 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 12.22 వరకుయోగం : బ్రహ్మం తెల్లవారుజామున 4.09 వరకుకరణం : చతుష్పాత్ ఉదయం 9.47 వరకుతదుపరి నాగవం రాత్రి 10.44 వరకు వర్జ్యం : రాత్రి 9.40 – 11.26దుర్ముహూర్తము : ఉదయం …
Read More »