Tag Archives: nizamabad

కొత్త రెవెన్యూ మండలంగా రామడుగు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరింత మెరుగైన పరిపాలన, సత్వర అభివృద్ధి కోసం నిజామాబాద్‌ జిల్లాలోని ‘రామడుగు’ గ్రామాన్ని కొత్త రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ప్రాథమికంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు. ధర్పల్లి మండలంలో కొనసాగుతున్న రామడుగు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ, దీని పరిధిలో డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి, సుద్దులం, ధర్పల్లి …

Read More »

విద్యార్థులలో సృజనాత్మకత వెలికి తీయడం అభినందనీయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్స్పైర్‌ అండ్‌ ఇగ్నైట్‌ సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇన్స్పైర్‌ అండ్‌ ఇగ్నైట్‌ సభ్యులు దాసరి రంజిత్‌ తదితర సభ్యులు పిల్లలలో ధైర్యాన్ని పెంపొందించడంతోపాటు వారి యొక్క మానసిక బలాన్ని పెంపొందించడం, శ్రద్ధను, నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తు, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 9.07 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.27 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 9.51 వరకుకరణం : వణిజ ఉదయం 9.07 వరకు తదుపరి విష్ఠి రాత్రి 8.25 వరకు వర్జ్యం : రాత్రి 8.12 – 9.45దుర్ముహూర్తము : …

Read More »

ఎన్నికల నిర్వహణకు కార్యాలయాలను పరిశీలించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ గురువారం బాల్కొండ, ఆర్మూర్‌ శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి భీంగల్‌ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపర్చే స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 21, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 10.08 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 12.49 వరకుయోగం : ప్రీతి రాత్రి 11.58 వరకుకరణం : తైతుల ఉదయం 10.08 వరకు తదుపరి గరజి రాత్రి 9.37 వరకు వర్జ్యం : సాయంత్రం 6.19 – 7.55దుర్ముహూర్తము : …

Read More »

గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా గృహలక్ష్మి, ఆసరా పెన్షన్ల దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని అన్నారు. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఎరువులు-విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, …

Read More »

ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అలవికాని వాగ్దానాల జోలికి వెళ్లకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలు చేసి చూపిన ఘనత కెసిఆర్‌ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు …

Read More »

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో జిల్లా అధికారుల భేటీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథితో నిజామాబాద్‌ జిల్లా ఉన్నతాధికారులు బుధవారం భేటీ అయ్యారు. పొరుగునే ఉన్న నిర్మల్‌ జిల్లా బాసరలో గల ట్రిపుల్‌ ఐ.టీలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ప్రేరణ కల్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బుధవారం బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో గల నిజామాబాద్‌ రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు బస చేశారు. ఈ సందర్భంగా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, సెప్టెంబరు 20, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 10.39 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.43 వరకుయోగం : విష్కంభం రాత్రి 1.43 వరకుకరణం : బాలువ ఉదయం 10.39 వరకు తదుపరి కౌలువ రాత్రి 10.23 వరకు వర్జ్యం : సాయంత్రం 4.43 – 6.20దుర్ముహూర్తము : …

Read More »

మళ్ళీ వాన…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »