Tag Archives: nizamabad

నేటి పంచాంగం

శుక్రవారం, నవంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 7.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.18 వరకుయోగం : శూలం ఉదయం 6.49 వరకు తదుపరి గండం తెల్లవారుజామున 4.36 వరకుకరణం : గరజి ఉదయం 8.14 వరకు తదుపరి వణిజ రాత్రి 7.45 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …

Read More »

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ను సన్మానించిన బార్‌ అసోసియేషన్‌…

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైనటువంటి న్యాయవాది నరేందర్‌ను గురువారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌లో శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ జూనియర్‌ న్యాయవాదిగా ఉన్న నరేందర్‌ భవిష్యత్తులో అనేక పదవులు అధిరోహించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షులు జగన్మోహన్‌ గౌడ్‌తో పాటు సీనియర్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.45 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 9.28 వరకుయోగం : ధృతి ఉదయం 8.36 వరకుకరణం : కౌలువ ఉదయం 9.02 వరకు తదుపరి తైతుల రాత్రి 8.45 వరకు వర్జ్యం : సాయంత్రం 5.24 – 6.59దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు దీనిని ఇంటర్‌ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు ఈ నెల 26వ తేదీ వరకు పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్‌ …

Read More »

సర్వేకు అందరూ సహకరించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో కూడిన సమాచారాన్ని అందించాలని సూచించారు. దర్పల్లి మండలం సీతాయిపేట్‌లో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దర్పల్లి మండలం సీతాయిపేట్‌లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న ప్రక్రియను పరిశీలించి, కేంద్రం నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటివరకు ఎంత పరిమాణంలో …

Read More »

ఉత్తమ ఓటరు అవగాహన ప్రచార అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, ఓటు హక్కు వినియోగించుకోవడం పై 2024 సంవత్సరంలో ఓటర్లకు అవగాహన పెంపొందించి చైతన్య పరచడానికి కృషి చేసిన ఉత్తమ ప్రచారానికి సంబంధించి, భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. మీడియా హౌస్‌ల నుండి 2024 సం.నకు ఉత్తమ ఓటరు …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 6, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 9.18 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మూల ఉదయం 9.09 వరకుయోగం : సుకర్మ ఉదయం 10.00 వరకుకరణం : బవ ఉదయం 9.09 వరకుతదుపరి బాలువ రాత్రి 9.18 వరకు వర్జ్యం : ఉదయం 7.30 – 9.09మరల సాయంత్రం 6.52 – …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం బడా భీంగల్‌, చెంగల్‌, బాబాపూర్‌, పల్లికొండ తదితర గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 9.21 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 8.21 వరకుయోగం : అతిగండ ఉదయం 11.01 వరకుకరణం : వణిజ ఉదయం 9.08 వరకుతదుపరి భద్ర రాత్రి 9.21 వరకు వర్జ్యం : సాయంత్రం 4.37 – 6.16దుర్ముహూర్తము : ఉదయం 8.20 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »