Tag Archives: nizamabad

ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అతిథి గృహంలో నెలకొని ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా ఎలక్షన్‌ అబ్జర్వర్లు, ఇతర ఉన్నతాధికారులు ఎన్నికల పరిశీలన నిమిత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నందున అతిథి గృహంలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా …

Read More »

దుబాయి జైలులో 18 ఏళ్లుగా..

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేపాలీ సెక్యూరిటీ గార్డు మృతి కేసులో 2005 నుంచి గత 18 ఏళ్లుగా యూఏఈ దేశం దుబాయిలో జైలు జీవితం గడుపుతున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన అయిదుగురి విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఈ మేరకు దుబాయిలోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ (భారత రాయబారి) ఒక …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 8, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 8.17 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర సాయంత్రం 4.03 వరకుయోగం : సిద్ధి రాత్రి 2.31 వరకుకరణం : తైతుల ఉదయం 8.07 వరకు తదుపరి గరజి రాత్రి 8.17 వరకు వర్జ్యం : రాత్రి 12.56 – 2.38దుర్ముహూర్తము …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 7, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 7.56 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 3.08 వరకుయోగం : వజ్రం తెల్లవారుజాము 3.10 వరకుకరణం : బాలువ ఉదయం 8.02 వరకు తదుపరి కౌలువ రాత్రి 7.56 వరకు వర్జ్యం : ఉదయం 6.59 – 8.37, …

Read More »

రెసిడెన్షియల్‌ భవనాల నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్‌ వద్ద కొనసాగుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిర్మాణాల పనులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. నిజామాబాద్‌ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్‌ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్‌, రవాణా, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్‌ క్రాస్‌ …

Read More »

కొత్త సిపికి మంత్రి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ గా ఇటీవల నియమితులైన సత్యనారాయణ బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ని మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన సిపి సత్యనారాయణ కు మంత్రి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

నేటి పంచాంగం

బుధవారం, సెప్టెంబరు 6, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.07 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 2.43 వరకుయోగం : హర్షణం తెల్లవారుజాము 4.13 వరకుకరణం : విష్ఠి ఉదయం 8.26 వరకు తదుపరి బవ రాత్రి 8.07 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 11.33 …

Read More »

విలువైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడిరపజేయాలని హితవు పలికారు. …

Read More »

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణానికి మూల స్తంభాలని కాబట్టి ప్రతి గురువును గౌరవించవలసిన అవసరం ఎంతో ఉందని ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి గురువే కారణమని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాడువాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »