నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ.డబ్ల్యు.ఎఫ్ రుణం కావాల్సిన నాన్ గెజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ దరఖాస్తులను డ్రాయింగ్ ఆఫీసర్ల ద్వారా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపించాలని జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉప సంచాలకులు బి.కోటేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. సంబంధిత ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాల నుండి దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. రుణాలు పొందగోరే జిల్లాలోని నాన్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఆగష్టు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి ఉదయం 10.32 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 10.02 వరకుయోగం : అతిగండ రాత్రి 11.43 వరకుకరణం : వణిజ ఉదయం 10.32 వరకుతదుపరి విష్ఠి రాత్రి 9.17 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.44 నుండిదుర్ముహూర్తము : ఉదయం …
Read More »ధ్యాన్ చంద్ కేవలం క్రీడాకారుడు కాదు భారత మాత ముద్దు బిడ్డ
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధ్యాన్ చంద్ ను కేవలం క్రీడాకారుడిగా మాత్రమే చూడవద్దని అతని దేశభక్తి మనందరికీ అనుసరణీయమని జిల్లా పరిషత్ చైర్మన్ అన్నారు, ధ్యాన్ చంద్ ఆట తీరు చూసి ముగ్దులైన ఆనాటి జపాన్ ప్రధాని హిట్లర్ అతనికి జపాన్ పౌరసత్వంతో పాటు జపాన్ హాకీ జట్టు కెప్టెన్‌గా బాధ్యతను ఇస్తానని అడిగినా తన దేశం కోసమే ఆడుతాను తప్ప మరో …
Read More »ప్రజోపయోగ పనులను సకాలంలో పూర్తి చేయించాలి
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని, పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ(దిశా) సమావేశం జరిగింది. కేంద్ర …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఆగష్టు 29, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి మధ్యాహ్నం 12.52 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 11.40 వరకుయోగం : శోభన రాత్రి 2.47 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.52 వరకు తదుపరి గరజి రాత్రి 11.42 వరకు వర్జ్యం : ఉ.శే.వ 6.33 వరకు, మరల …
Read More »నోటరీ భూముల క్రమబద్ధీకరణను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ గురించి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారందరు …
Read More »స్వరాష్ట్రంలో పల్లెపల్లెన ప్రగతి కాంతులు
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దుస్థితికి, ప్రస్తుతం స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమానికి గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమ్మర్పల్లి మండలం …
Read More »ప్రజావాణికి 132 ఫిర్యాదులు
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 132 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, నగర పాలక సంస్థ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఆగష్టు 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి మధ్యాహ్నం 3.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.21 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 9.03 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.28 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.10 వరకు వర్జ్యం : ఉదయం 10.20 – 11.50, …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఆగష్టు 27,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 5.20 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 2.50 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.23 వరకుకరణం : వణిజ ఉదయం 6.11 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.20 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజాము 4.24 వరకు వర్జ్యం …
Read More »