నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటు చేయాలని సంకల్పించిందని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ వెల్లడిరచారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో 70 ఏటీసీ …
Read More »నేటి పంచాంగం
గురువారం, మార్చి.13, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి ఉదయం 10.15 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ తెల్లవారుజామున 5.47 వరకుయోగం : ధృతి మధ్యాహ్నం 1.04 వరకుకరణం : వణిజ ఉదయం 10.15 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.50 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.44 – 2.26దుర్ముహూర్తము : ఉదయం 10.10 …
Read More »విజయవంతంగా ముగిసిన అంతర్ జిల్లాల యువ ఎక్స్చేంజ్ కార్యక్రమం
నిజామాబాద్, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర మరియు మేర యువ భారత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్చేంజ్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి లో గల ఎస్బిఐ ట్రైనింగ్ సెంటర్లో విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఎంపిక చేయబడిన 30 మంది యువతీ యువకుల బృందము ఐదు …
Read More »అన్ని రంగాలలో మహిళలు రాణించాలి
నిజామాబాద్, మార్చ్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మార్చి 12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి ఉదయం 9.38 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : మఖ తెల్లవారుజామున 4.13 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 1.38 వరకుకరణం : తైతుల ఉదయం 9.38 వరకుతదుపరి గరజి రాత్రి 9.56 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.40 – 5.20దుర్ముహూర్తము : ఉదయం …
Read More »ఘనంగా రామారావు మహారాజ్ విగ్రహ వార్షికోత్సవం
బాన్సువాడ, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని సాయి కృపా నగర్ కాలనీలో గల రామారావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఆల్ ఇండియా బంజారా శక్తి పీట్ ప్రధాన కార్యదర్శి బాధ్య నాయక్ రాథోడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగదంబ, సేవాలాల్ రామారావు మహారాజ్ ల భోగ్ బండార్, ప్రత్యేక పూజలు …
Read More »ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల చొరవ
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్.ఆర్.ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చి) 31 లోపు పూర్తి స్థాయి ఎల్.ఆర్.ఎస్ ఫీజుతో పాటు ప్రో-రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు …
Read More »వరి పంటను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దర్పల్లి, సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. దర్పల్లి మండలం చెరువుతండా శివారులో ఒడ్డేటి …
Read More »పసుపు పంట విక్రయాలపై పకడ్బందీ పర్యవేక్షణ
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు పంట విక్రయాలపై గట్టి పర్యవేక్షణ జరుపుతున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పసుపు విక్రయాల సందర్భంగా రైతులకు ఏ దశలోనూ నష్టం వాటిల్లకుండా వారు మోసాలకు గురి కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. పసుపు క్రయ విక్రయాల నిశిత పరిశీలనకై సంబంధిత …
Read More »పంటల పరిరక్షణే ప్రభుత్వ కర్తవ్యం
నిజామాబాద్, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో అసత్య ప్రచారాలు ఎక్జువ అవుతున్నాయని, ఈ విషయంలో నీటిపారుదల శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయం నుండి సహచర …
Read More »