సోమవారం, ఆగష్టు 14,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 10.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పునర్వసు మధ్యాహ్నం 12.03 వరకు యోగం : సిద్ధి సాయంత్రం 6.30 వరకుకరణం : వణిజ ఉదయం 10.12 వరకు తదుపరి భద్ర రాత్రి 11.03 వరకువర్జ్యం : రాత్రి 8.49 – 10.34దుర్ముహూర్తము …
Read More »బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్
నిజామాబాద్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నియమించారు. గతంలో నిజామాబాద్ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడికి పనిచేసిన కొయ్యాడ శంకర్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఆగష్టు 13, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : ద్వాదశి ఉదయం 8.53 వరకువారం : ఆదివారం (భానువాసరే) నక్షత్రం : ఆర్ధ్ర ఉదయం 10.05 వరకుయోగం : వజ్రం సాయంత్రం 6.20 వరకుకరణం : తైతుల ఉదయం 8.53 వరకు తదుపరి గరజి రాత్రి 9.33 వరకు వర్జ్యం : రాత్రి 11.03 – …
Read More »బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్‌ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ నియమించారు. గత అధ్యక్షుడు కొయ్యాడ శంకర్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో విజయ్‌ను యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ నియమించినట్టు నరాల సుధాకర్ అన్నారు. ఈ సందర్బంగా గత అధ్యక్షుడిగా పనిచేసిన కొయ్యాడ శంకర్ …
Read More »విద్యార్థులకు మహాత్మా గాంధీ సినిమా
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని సినిమా దియేటర్‌లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2022 లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని ముఖ్యమంత్రి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఆగష్టు 11, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : దశమి ఉదయం 7.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి ఉదయం 7.30 వరకు తదుపరి మృగశిరయోగం : వ్యాఘాతం రాత్రి 7.02 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.41 వరకు తదుపరి బవ రాత్రి 7.51 వరకువర్జ్యం : రాత్రి 1.21 – 3.01దుర్ముహూర్తము …
Read More »ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి…
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నాను న్యాయవాదులు సందర్శించి సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం ఆధ్వాన్నంగా తయారైందని ఉపాధ్యాయులకు పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసి మద్యంతర …
Read More »పకడ్బందీగా వ్యవసాయ కమతాల గణన
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదకొండవ వ్యవసాయ కమతాల గణన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నేడు వ్యవసాయ కమతాల గణనపై నిర్వహించిన శిక్షణ తరగతులలో కలెక్టర్ మాట్లాడుతూ, 2021 – 22 సంవత్సర ప్రాతిపదికగా ప్రతి రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ కమతాల వారీగా విస్తీర్ణం, సాగుదారుని వివరాలు, ఏయే పంటలు పండిస్తున్నారు, …
Read More »పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఆగష్టు 10, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : నవమి ఉదయం 7.51 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక ఉదయం 6.58 వరకు తదుపరి రోహిణియోగం : ధృవం రాత్రి 7.59 వరకుకరణం : గరజి ఉదయం 7.51 వరకు తదుపరి వణిజ రాత్రి 7.46 వరకువర్జ్యం : రాత్రి 11.19 – 12.571దుర్ముహూర్తము …
Read More »