Tag Archives: nizamabad

నేటి పంచాంగం

బుధవారం, డిసెంబరు 27,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి తెల్లవారుజాము 5.45 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర రాత్రి 11.12 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 2.57 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.29 వరకు తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.45 వరకు వర్జ్యం : ఉదయం 6.58 – 8.39దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

అక్రమ మైనింగ్‌ను సహించేది లేదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే రీతిలో కొనసాగుతున్న అక్రమంగా మైనింగ్‌ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా …

Read More »

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఆరు గ్యారంటీలు అమలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకై …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, డిసెంబరు 26,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి తెల్లవారుజాము 5.14 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 10.16 వరకుయోగం : శుక్లం తెల్లవారుజాము 3.46 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 5.13 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 5.14 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.43 – 9.26రాత్రి …

Read More »

‘ప్రజా పాలన’ మంత్రి సమీక్ష

నిజామాబాద్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన కార్యక్రమంపై జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌)లోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమీక్ష సమావేశంలో నిజామాబాద్‌, …

Read More »

గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామగ్రామాన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, డిసెంబరు 25, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 5.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 9.48 వరకుయోగం : శుభం తెల్లవారుజాము 4.59 వరకుకరణం : గరజి సాయంత్రం 5.16 వరకు తదుపరి వణిజ తెల్లవరుజాము 5.12 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.49 – 3.25 తెల్లవారుజాము …

Read More »

క్రిస్మస్‌ శుభాకాంక్షలు – కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ దినాన అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ క్రిస్మస్‌ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో నిజామాబాద్‌ జిల్లా మరింత ప్రగతి సాధించాలని అభిలషించారు.

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 24,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి తెల్లవారుజాము 5.41 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.50 వరకుయోగం : సిద్ధం ఉదయం 8.28 వరకుకరణం : కౌలువ సాయంత్రం 6.00 వరకు తదుపరి తైతుల తెల్లవారుజాము 5.41 వరకు వర్జ్యం : ఉదయం 10.04 – 11.38దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 23, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 7.53 వరకు తదుపరి ద్వాదశి తెల్లవారుజాము 6.19 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 10.17 వరకుయోగం : శివం ఉదయం 10.47 వరకుకరణం : భద్ర ఉదయం 7.53 వరకు తదుపరి బవ రాత్రి 7.06 వరకు ఆ తదుపరి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »