Tag Archives: nizamabad

క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్‌ బుధవారం రాత్రి సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా రెవెన్యూ, …

Read More »

సీజనల్‌ వ్యాధులపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్‌ వ్యాధులపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎం సుదర్శనం గారు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు తీవ్రమవుతుండడంతో సీజనల్గా వచ్చుతున్నటువంటి వ్యాధులకు సంబంధించి ఏ రకమైనటువంటి సమస్య ఉన్న ప్రజలందరూ ఐడిఓసి లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన …

Read More »

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సేవలు భేష్‌

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందిస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రశంసించారు. పేదలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. జనరల్‌ ఆసుపత్రిలో రూ.1.95 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫైర్‌ సేఫ్టీ సిస్టం పనులకు మంత్రి …

Read More »

పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం స్థానిక నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్‌ ముస్కాన్‌పైన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి హాజరై మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలని గుర్తించి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరియు పిల్లలతో …

Read More »

మలేషియాలో పేదలకు అన్నదానం

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో పెటాలింగ్‌ స్ట్రీట్‌లో బుధవారం జగిత్యాల రూరల్‌ మండలం కల్లెడకు చెందిన ఎన్నారై గాజెంగి రంజిత్‌ నలబై మంది పేదలకు అన్నదానం చేశారు. మలేసియా పర్యటనలో ఉన్న వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి గౌరవార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యువ నాయకుడు పూసులూరి కాంతికిరణ్‌ భార్గవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంద …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, జూలై 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : అష్టమి ఉదయం 10.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 8.56 వరకుయోగం : సాధ్యం ఉదయం 11.43 వరకుకరణం : బవ ఉదయం 10.24 వరకు తదుపరి బాలువ రాత్రి 10.20 వరకువర్జ్యం : రాత్రి 2.37 – 4.14దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

కేర్‌ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

నిజామాబాద్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం 26వ తేదీ కేర్‌ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ వారు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిఐసిఐలో రిలేషన్షిప్‌ మేనేజర్‌ ఉద్యోగాల కొరకు కేర్‌ కళాశాలలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసారని తెలిపారు. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై, 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 10 గంటల నుండి …

Read More »

పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..ప్రజలు ఆందోళన చెందవద్దు

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం …

Read More »

గల్ఫ్‌ కార్మికులు కుటుంబంతో జీవించే హక్కు అమలు చేయాలి

నిజామాబాద్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ లో జరుగుతున్న బహుళ దేశాల ప్రాంతీయ సమావేశంలో గల్ఫ్‌ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డికి రియాక్టర్‌ (విషయంపై పరిజ్ఞానం కలిగి చర్చపై ప్రతిస్పందించే వ్యక్తి) గా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒకనెల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఉద్యోగ ఒప్పందాలలో ఉన్నప్పటికీ అమలు కావడం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూలై 25, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : సప్తమి ఉదయం 10.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 8.05 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.25 వరకుకరణం : వణిజ ఉదయం 10.03 వరకు తదుపరి విష్ఠి రాత్రి 10.14 వరకువర్జ్యం : రాత్రి 1.52 – 3.32దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »