Tag Archives: nizamabad

బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్‌ ఆర్డీఓ

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ) కే.రాజేంద్రకుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆర్డీఓ కు స్వాగతం పలికారు. నిజామాబాద్‌ ఆర్డీఓగా కొనసాగిన రవికుమార్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన కే. రాజేంద్రకుమార్‌ను నిజామాబాద్‌ ఆర్డీఓగా …

Read More »

ఖిల్లా జూనియర్‌ కళాశాలలో రిక్రూట్‌ మెంట్‌ డ్రైవ్‌

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్లోని ఎంఎస్‌ఎన్‌ లాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో టెక్నికల్‌ ట్రైని ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేశామని డిఐఈఓ రఘురాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ ఖిల్లా జూనియర్‌ కళాశాలలో మంగళవారం ఉదయం రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌ జరుగుతుందని అన్నారు. 2022, 2023 సంవత్సరాలలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ బైపీసీ ఫార్మా టెక్‌ కోర్సులలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా …

Read More »

మున్నూరు కాపు సంఘం యువజన అధ్యక్షుడిగా కుంట సంజీవ్‌ పటేల్‌

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కొండ దేవయ్య పటేల్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్‌ పటేల్‌ ప్రతిపాదనతో కుంట సంజీవ్‌ పటేల్‌ని నిజామాబాద్‌ జిల్లా మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ, నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలో …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 139 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ …

Read More »

ఆగస్టు 7 నుండి మిషన్‌ ఇంద్రధనుష్‌

నిజామాబాద్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నారులు, గర్భిణీ మహిళలకు నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆగస్టు 7 వ తేదీ నుండి మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీ మహిళలకు అవసరమైన వ్యాధి …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూలై 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : షష్ఠి ఉదయం 9.11 వరకుతదుపరి సప్తమివారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 6.44 వరకుయోగం : శివం మధ్యాహ్నం 12.43 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకుతదుపరి గరజి రాత్రి 9.37 వరకువర్జ్యం : తెల్లవారుజాము 3.10 – 4.52దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జూలై 23, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : పంచమి ఉదయం 7.52 వరకుతదుపరి షష్ఠివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తర సాయంత్రం 4.56 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 12.41 వరకుకరణం : బాలువ ఉదయం 7.52 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.31 వరకువర్జ్యం : రాత్రి 1.58 – 3.41దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

మహాకవి… దాశరథి

మహాకవి దాశరథి జీవితం ఆదర్శప్రాయం. తన రచనతో సాహిత్యంలో ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రతి ఒక్కరి హృదయాలపై తనదైన ముద్రను వేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి దాశరథి తన సాహిత్యంలో స్త్రీల పాత్రలను మలచిన తీరు ప్రశంసించదగినది. ఆయన రచించిన మహాశిల్పి జక్కన, స్వాతంత్య్ర వాహిని, నేనొక్కణ్ణేకాదు, యశోధర.. అనే నాటికలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు గోచరిస్తాయి. …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూలై 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి ఉదయం 6.15 వరకు తదుపరి పంచమివారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 2.45 వరకుయోగం : వరీయాన్‌ మధ్యాహ్నం 12.20 వరకుకరణం : భద్ర ఉదయం 6.15 వరకు తదుపరి బవ రాత్రి 7.03 వరకువర్జ్యం : రాత్రి 10.36 – 12.21దుర్ముహూర్తము …

Read More »

ఆడ శిశు భ్రూణ హత్యలు నిర్వహిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పిసిపిఎన్‌డిటి జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం డాక్టర్‌ ఎం సుదర్శనం అధ్యక్షతన ఐడిఓసి లోని డిఎంహెచ్‌ఓ ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, గర్భిణీ స్త్రీగా రిజిస్టర్‌ అయిన నాటినుండే ఆశాలు, ఏఎన్‌ఎంల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »