Tag Archives: nizamabad

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూలై 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : త్రయోదశి రాత్రి 8.27 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 1.05 వరకుయోగం : వృద్ధి ఉదయం 10.10 వరకుకరణం : గరజి ఉదయం 8.18 వరకుతదుపరి వణిజ రాత్రి 8.27 వరకువర్జ్యం : ఉదయం 5.49 – 7.30దుర్ముహూర్తము : ఉదయం 5.35 – …

Read More »

ఓటర్ల జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని, ముఖ్యంగా డబుల్‌ ఎంట్రీ, బోగస్‌ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్‌.ఓ మొదలుకుని ఈ.ఆర్‌.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అదే సమయంలో అర్హులైన …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూలై 14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : ద్వాదశి రాత్రి 8.08 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 11.58 వరకుయోగం : గండం ఉదయం 11.05 వరకుకరణం : కౌలువ ఉదయం 8.13 వరకుతదుపరి తైతుల రాత్రి 8.08 వరకువర్జ్యం : మధ్యాహ్నం 3.46 – 5.24దుర్ముహూర్తము : ఉదయం 8.11 – …

Read More »

దాశరథి జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలులో దాశరథి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూలై 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : ఏకాదశి రాత్రి 8.19 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 11.21 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 12.20 వరకుకరణం : బవ ఉదయం 8.44 వరకుతదుపరి బాలువ రాత్రి 8.19 వరకువర్జ్యం : ఉదయం 11.17 – 12.53దుర్ముహూర్తము : ఉదయం 9.05 – …

Read More »

గిరిజన గురుకులాల్లో పార్ట్‌ టైం ఉపాధ్యాయుల భర్తీ

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్‌ కళాశాలల్లో పూర్తి తాత్కాలిక పద్దతిన పార్ట్‌ టైం ఉపాధ్యాయుల సేవలను 2023-24 విద్యా సంవత్సరం వినియోగించుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను సంబంధిత గురుకులంలో పని దినములలో సమర్పించాలని సూచించారు. బాలిలకల పాఠశాలల్లో మహిళలు …

Read More »

పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం సభ్యులు బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ప్రతినిధుల బృందంలోని సభ్యులు ప్రమోద్‌ కుమార్‌ శర్మ, రితేష్‌ సింగ్‌లు నిజామాబాద్‌ కు చేరుకున్న సందర్భంగా ముందుగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా తదితరులు వారికి స్వాగతం పలికారు. జిల్లాలో చేపట్టిన రెండవ విడత …

Read More »

రైతు సంక్షేమమే దేశానికి శ్రీ రామరక్ష

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ వద్ద వరద కాలువ తూము …

Read More »

నేటి పంచాంగం

బుధవారం జూలై 12, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : దశమి రాత్రి 8.57 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 11.12 వరకుయోగం : ధృతి మధ్యాహ్నం 1.58 వరకుకరణం : వణిజ ఉదయం 9.30 వరకుతదుపరి భద్ర రాత్రి 8.57 వరకువర్జ్యం : ఉదయం 8.58 – 10.33దుర్ముహూర్తము : ఉదయం 11.39 – 12.31అమృతకాలం : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »