శనివారం, జూలై 8, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : పంచమి ఉదయం 5.43 వరకు తదుపరి షష్ఠి తెల్లవారుజాము 3.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 2.32 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 11.36 వరకుకరణం : తైతుల ఉదయం 5.43 వరకు తదుపరి గరజి సాయంత్రం 4.35 వరకు ఆ తదుపరి వణిజ తెల్లవారుజాము 3.28వరకువర్జ్యం …
Read More »కేసీఆర్ అద్భుత సృష్టి కాళేశ్వరం
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత సృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువ గుండా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ పంప్ హౌస్ వరకు కాళేశ్వరం జలాలు జలాలు చేరుకున్న సందర్భంగా శుక్రవారం …
Read More »భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జీఓ 58, 59, 76, 118 కింద భూ క్రమబద్ధీకరణ, ధరణి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూలై 7, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : చవితి ఉదయం 8.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 5.09 వరకుతదుపరి శతభిషం తెల్లవారుజాము 4.01 వరకుయోగం : ఆయుష్మాన్ రాత్రి 2.31 వరకుకరణం : బాలువ ఉదయం 8.09 వరకుతదుపరి కౌలువ సాయంత్రం 6.56 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.21 – 1.51దుర్ముహూర్తము …
Read More »నేటి పంచాంగం
గురువారం జూలై 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : తదియ ఉదయం 10.37 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 7.18 వరకుయోగం : విష్కంభం ఉదయం 8.34 వరకు తదుపరి ప్రీతి తెల్లవారుజాము 6.34 వరకుకరణం : విష్ఠి ఉదయం 10.37 వరకు తదుపరి బవ రాత్రి 9.23 వరకువర్జ్యం : ఉదయం 11.01 – 12.40దుర్ముహూర్తము …
Read More »పోడు భూముల్లో ఇక దర్జాగా సాగు
నిజామాబాద్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడాల్సిన, అణిగిమనిగి ఉండాల్సిన అవసరం లేకుండా భూముల హద్దులతో కూడిన సమగ్ర నక్షాతో ప్రభుత్వం పక్కాగా పట్టా పాస్ బుక్కులు అందిస్తోందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, 5 జూలై 2023తిథి : విదియ 10:02నక్షత్రము : శ్రవణం 2:56మాసము : ఆషాఢము (కృష్ణపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు))ఉత్తరాయణంయోగము : వైధృతి 7:47కరణము : గరజి 10:02 పణజి 20:15 భద్ర 6:30సూర్య రాశి : మిధునరాశిచంద్ర రాశి : మకరరాశిఅమృతకాలము : 17:41 – 19:06అభిజిత్ ముహూర్తము :బ్రహ్మ ముహూర్తము: 4:17 – 5:05దుర్ముహూర్తము : 11:51 – 12:42వర్జ్యము : …
Read More »నేటి పంచాంగం
మంగళవారం జూలై 04, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : పాడ్యమి మధ్యాహ్నం 3.22 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.24 వరకుయోగం : ఐంద్రం మధ్యాహ్నం 2.29 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 3.22 వరకు తదుపరి తైతుల రాత్రి 2.12 వరకువర్జ్యం : సాయంత్రం 5.54 – 7.24దుర్ముహూర్తము : ఉదయం 8.09 – 9.01 …
Read More »పోడు పట్టాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. పోడుపట్టాల పంపిణీ, గృహలక్ష్మి, ఎరువులు-విత్తనాల నిల్వలు, ఆయిల్ పామ్ సాగు, నివేశన స్థలాల అందజేత, కస్టమ్ మిల్లింగ్, తెలంగాణకు హరితహారం, బీ.సీ లకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై సోమవారం వీడియో …
Read More »ప్రజావాణికి 135 ఫిర్యాదులు
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, …
Read More »