నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ …
Read More »గొప్ప దార్శనికుడు పి.వి.
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత పూర్వ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు తన దార్శనికతతో భారతదేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది భావి భారతానికి బంగారు బాటలు వేశాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం పివి నరసింహారావు జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ పీవీ నరసింహారావు బహుభాషా వేత్తగా సాహిత్య సృజన …
Read More »నేటి పంచాంగం
బుధవారం జూన్ 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : దశమి రాత్రి 10.44 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.24 వరకుయోగం : శివం రాత్రి 2.34 వరకుకరణం : తైతుల ఉదయం 10.34 వరకు తదుపరి గరజి రాత్రి 10.44 వరకువర్జ్యం : సాయంత్రం 6.10 – 7.49దుర్ముహూర్తము : ఉదయం 11.36 – 12.28అమృతకాలం …
Read More »క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే మరణాలు తప్పించవచ్చు
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని అందుకే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జయని నెహ్రూ అన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించినట్లయితే వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చని ఆమె అన్నారు. సోమవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అండ్ ఆల్ పెన్షనర్స్ …
Read More »ప్రజావాణికి 141 ఫిర్యాదులు
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, ఆర్డీఓ రవిలకు …
Read More »మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా న్యూ అంబేద్కర్ భవన్ వరకు కొనసాగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్, జిల్లా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూన్ 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : అష్టమి రాత్రి 9.35 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 9.29 వరకుయోగం : వరీయాన్ తెల్లవారుజాము 3.44 వరకుకరణం : విష్ఠి ఉదయం 8.58 వరకు తదుపరి బవ రాత్రి 9.35 వరకువర్జ్యం : సాయంత్రం 6.29 – 8.11దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.28 – 1.20 …
Read More »అమ్మ కొంగు
మేఘాలు కమ్ముకున్నాయిఅమ్మ ఆకాశంలో చందమామలోని చెట్టు కింద కూర్చుందిఅమ్మ కొంగుతో నన్ను తడవనీయకుండా చేస్తుందిఅమ్మ అక్కడ ఎంత తడుస్తుందో ఏమె ఉరుములంటేఅమ్మకి బయ్యంఎంత భయపడుతుందో ఏమెనాకు జ్వరంవస్తేనే అల్లాడిపోయే అమ్మ ఈ వానలో తడుస్తూ ఉందినన్ను తడవకుండా చూస్తుంది ఋతువులు అమ్మ చుట్టే ఉన్నాయిఆకాశం ఉరిమినప్పుడల్లాఅర్జునా పాల్గునా అనుకో అమ్మభయమేయదు నిన్ను చూస్తూనే ఉన్నా అమ్మప్రకృతికి ముందే చెప్పాను అమ్మను జాగ్రత్తగా చూసుకోమ్మని డా.మద్దుకూరి సాయిబాబునిజామాబాద్
Read More »నేటి పంచాంగం
ఆదివారం, 25 జూన్ 2023తిథి : సప్తమి 00:25నక్షత్రము : పూర్వా ఫల్గుణి / పుబ్బ 10:11మాసము : ఆషాఢము (శుక్లపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు) ఉత్తరాయణంయోగము : వ్యతీపాత 6:06కరణము : గరజి 11:24 పణజి 00:25ం భద్ర 13:19సూర్య రాశి : మిధునరాశిచంద్రరాశి : సింహరాశి 16:52 అమృతకాలము : 2:59 – 4:47అభిజిత్ ముహూర్తము : 11:49 – 12:40బ్రహ్మ ముహూర్తము …
Read More »డోర్ మ్యాట్
తాను పుట్టిన నుంచి గడపకు దొస్తాని,పూరి గుడిసె నుండి అద్దాల మేడ వరకుఇంటి ముందు కాపల కుక్కల మీదిలే ఆరోగ్య కార్యకర్త బొంత సంచి నుంచి రంగు బొమ్మల డిజైన్లునా దోస్త్ గాల్లాను, చుట్టాలను మా కన్నా ముందే స్వాగతించి, వీడ్కోలు చెప్తుంది వచ్చే పోయేటోల్లకు శుభ్రతను పంచుతుందిఎంత చెత్తను తెచ్చిన తనలో దాచుకుంటుంది వచ్చినవారు వెళ్లే వరకు వారి చెప్పుల బరువు బాధ్యతగా మోస్తుంది వారానికోసారి మా శ్రీమతి …
Read More »