Tag Archives: nizamabad

ఐ.ఎం.ఎల్‌ గోడౌన్‌ను పరిశీలించిన అబ్జర్వర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ లో గల ఐ.ఎం.ఎల్‌ (మద్యం నిల్వల) గోడౌన్‌ను ఆర్మూర్‌, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి బుధవారం పరిశీలించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు బాల్కొండ, ఆర్మూర్‌ సెగ్మెంట్లకు ఎంత పరిమాణంలో మద్యం నిల్వలు అమ్మకం జరిగాయి. ఏ ప్రాంతాలలో ఎక్కువ దిగుమతి చేసుకున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు …

Read More »

ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల సాధారణ పరిశీలకులు లలిత్‌ నారాయణ్‌ సింగ్‌ సందు సూచించారు. పై రెండు సెగ్మెంట్లలో ఎన్నికలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజలకు సూచించారు. సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని దినాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత …

Read More »

రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవానిపేట్‌ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు నవీన్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 15వ తేదీన తూఫ్రాన్‌లో నిర్వహించబోయే పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆర్‌ .సి. ఓ సత్య …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 15,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 1.49 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజాము 4.00 వరకుయోగం : అతిగండం మధ్యాహ్నం 1.44 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.49 వరకు తదుపరి తైతుల రాత్రి 1.21 వరకు వర్జ్యం : ఉదయం 9.43 – 11.18దుర్ముహూర్తము : ఉదయం 11.22 …

Read More »

చేయి చేయి కలుపుదాం…

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పట్టణంలో తెలంగాణ జన సమితి పార్టీ నుండి నామినేషన్‌ వేసిన జాఫర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి షబ్బీర్‌ అలీ గెలుపు కొరకు ఆయనకు మద్దతుగా ఓట్లు చీలకుండా ఉండడానికి తన నామినేషన్‌ ఉపసంహరించుకొని పూర్తిస్థాయిగా మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ జాఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ …

Read More »

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంయుక్త సీ.ఈ.ఓ సర్ఫరాజ్‌ అహ్మద్‌ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణ అంశాలలో భాగంగా మంగళవారం ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి వెబ్‌ క్యాస్టింగ్‌, ఓటర్లకు స్లిప్పుల పంపిణీ తదితర వాటిపై సూచనలు చేశారు. వెబ్‌ క్యాస్టింగ్‌ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 14,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 2.20 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అనూరాధ తెల్లవారుజాము 4.09 వరకుయోగం : శోభన మద్యాహ్నం 3.19 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.20 వరకు తదుపరి బాలువ రాత్రి 2.05 వరకు వర్జ్యం : ఉదయం 7.53 – 9.30దుర్ముహూర్తము : ఉదయం 8.22 …

Read More »

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల పనితీరు పరిశీలన

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఆర్మూర్‌, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల పనితీరును ఆ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ, ఆర్మూర్‌ పట్టణాలతో పాటు మాక్లూర్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించి అధికారులను వివరాలు …

Read More »

26 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ప్రక్రియ సోమవారం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ సందర్భంగా 26 మంది అభ్యర్థులు దాఖలు చేసిన అన్ని సెట్ల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని వివరించారు. ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం …

Read More »

‘సువిధ’లో వచ్చే దరఖాస్తులను సకాలంలో అనుమతులు జారీ చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం సువిధ యాప్‌ ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల అదనపు సీ.ఈ.ఓ లోకేష్‌ సూచించారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో ఆయన జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి కీలక సూచనలు చేశారు. సువిధ యాప్‌ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిబంధనలకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »