Tag Archives: nizamabad

తండాలకు పంచాయతీ హోదాతో గిరిజనులకు పాలనాధికారం

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచులు, వార్డ్‌ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. భీంగల్‌ మండలంలో నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడిన సంతోష్‌ నగర్‌ తండా, సుదర్శన్‌ …

Read More »

సర్కారు బడుల్లో రాగిజావ

హైదరాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజుల పాటు రాగిజావను అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫోర్టిఫైడ్‌ రాగిజావను ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన రాగిజావ పంపిణీపై డీఈవోలకు సూచనలు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 20న రాగిజావ పంపిణీని ప్రారంభించనుండగా, జులై …

Read More »

రెడ్‌ క్రాస్‌ బృందాన్ని అభినందించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ పొందిన ఐ.ఎస్‌.ఓ సరిఫికేట్‌ కి గాను జిల్లా పాలనాధికారి , రెడ్‌ క్రాస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు బృందాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఇలానే నిజామాబాదు రెడ్‌ క్రాస్‌ సేవలు విస్తరించాలని రాష్ట్రంలోనే నిజామాబాదు కీర్తిని మరింత ప్రతిబింప చేయాలని కోరారు. తదుపరి అదనపు పాలనాధికారి చిత్రా మిశ్రని కూడా రెడ్‌ …

Read More »

ఓటరు జాబితా క్షుణ్ణంగా పరిశీలించాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా రూపొందించిన ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఏవైనా లోటుపాట్లను గుర్తిస్తే వెంటనే …

Read More »

అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం గణితము-1బి, 2బి, జంతుశాస్త్రము, చరిత్ర ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఉదయం మొత్తం 6735మంది విద్యార్థులకు గాను 342 మంది విద్యార్థులు గైర్‌ హాజరు కాగా 6,393 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 6,085 మంది కి గాను 5,716 మంది హాజరు …

Read More »

పల్లె పల్లెనా ప్రగతి వీచికలు

నిజామాబాద్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ దూరదృష్టి నిర్ణయాలు, దార్శనిక పాలనతో అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ పల్లెలు ప్రగతి వీచికలు వెదజల్లాయి. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో సంతరించుకున్న హంగులు, మారిన రూపురేఖలతో సరికొత్త వెలుగులు విరజిమ్మాయి. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని స్మరించుకుంటూ, ఆ స్పూర్తితో సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత ఉత్సాహంగా అడుగులు వేసేందుకు వీలుగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూన్‌ 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహుళ పక్షంతిథి : ద్వాదశి ఉదయం 9.11 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 3.11 వరకుయోగం : సుకర్మ తెల్లవారుజామున 3.09 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకు తదుపరి గరజి రాత్రి 8.52 వరకువర్జ్యం : తెల్లవారుజామున 3.19 – 4.56దుర్ముహూర్తము : ఉదయం 9.49 – 10.41 …

Read More »

కర్ణాటకలో మాస్టర్‌ వెపన్స్‌ ట్రైనర్‌ అరెస్ట్‌

న్యూఢల్లీి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ టెర్రర్‌ కుట్ర కేసులో ప్రమేయం ఉన్నందుకు గానూ కర్ణాటకలో గుర్తింపు పొందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్‌ వెపన్స్‌ ట్రైనర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం అరెస్టు చేసింది. భారతదేశంలో ఇస్లామిక్‌ పాలనను స్థాపించాలనే అంతిమ లక్ష్యంతో యువతను రిక్రూట్‌ చేయడానికి మరియు రాడికలైజ్‌ చేయడానికి మరియు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మరియు …

Read More »

ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలన చేసుకోవాలని …

Read More »

మిషన్‌ భగీరథ కార్మికులకు వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఐఎఫ్‌టియు, ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ వద్ద గల మిషన్‌ భగీరథ ఎస్‌.ఈ కార్యాలయం ముందు ధర్నా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »