Tag Archives: nizamabad

పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతూ అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఈఓ సమీక్ష జరిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 10 వ తేదీ నాటితో …

Read More »

జిల్లాలో నేడు 13 నామినేషన్లు దాఖలు

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం రోజున 13 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. ఆర్మూర్‌ సెగ్మెంట్‌ నుండి ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థిగా చెరుకు ప్రేమ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పి.వినయ్‌ కుమార్‌ రెడ్డి నామినేషన్లను సమర్పించారు. బోధన్‌ సెగ్మెంట్‌ నుండి సయ్యద్‌ …

Read More »

ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్ఫ్‌ నాయకురాలు

జగిత్యాల, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ వలస కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న గల్ఫ్‌ జెఏసి రాష్ట్ర కార్యదర్శి బూత్కూరి కాంతకు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ ధర్మపురి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్‌ రెడ్డి మంగళవారం కరీంనగర్‌లో కాంతకు బీ-ఫారం అందజేశారు. విదేశాలలో తన భర్తను కోల్పోయి బాధలు అనుభవించిన బాధితురాలు బూత్కూరి కాంత గల్ఫ్‌ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, నవంబరు 7, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహళ పక్షం తిథి : దశమి పూర్తివారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మఖ సాయంత్రం 4.44 వరకుయోగం : బ్రహ్మం సాయంత్రం 4.35 వరకుకరణం : వణిజ సాయంత్రం 6.23 వరకు వర్జ్యం : రాత్రి 1.36 – 3.22దుర్ముహూర్తము : ఉదయం 8.19 – 9.05రాత్రి 10.28 – 11.18అమృతకాలం : …

Read More »

దోచుకునేందుకు దొరలొస్తున్నారు…

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపెట్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన 28 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి దగ్గరగా అన్ని సౌకర్యాలు కలిగిన కామారెడ్డిపై దొరల కన్ను పడిరదని, ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట దోచుకునేందుకు దొరలు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 6,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి తెల్లవారుజాము 5.18 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 2.09 వరకుయోగం : శుక్లం సాయంత్రం 4.03 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.18 వరకు తదుపరి గరజి తెల్లవారుజామున 5.18 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.27 – 5.13దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.06 …

Read More »

కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ జిల్లా కుకింగ్‌ గ్యాస్‌ ఏజెన్సీస్‌ వర్కర్స్‌ యూనియన్‌లో భారత్‌ గ్యాస్‌ కార్మికులు చేరారు. ఈ సందర్భంగా వారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య కండువా వేసి సాదరంగా ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్‌ ఏజెన్సీస్‌లో పనిచేసే డెలివరీ బాయ్స్‌ హమాలీలు ఇతర కార్మికులు శ్రమ దోపిడి గురవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం, …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, నవంబరు 5,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి తెల్లవారుజాము 3.18 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి ఉదయం 11.46 వరకుయోగం : శుభం మధ్యాహ్నం 3.40 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.25 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.18 వరకు వర్జ్యం : రాత్రి 1.50 – 3.30దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.54 – …

Read More »

పోలింగ్‌ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉండే పోలింగ్‌ విధులను ప్రిసైడిరగ్‌ అధికారులు (పీ.ఓలు), సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులు (ఏ.పీ.ఓ.లు) సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. పోలింగ్‌ రోజున కలెక్టర్‌ తో పోలిస్తే పీ.ఓ లు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతో ఎక్కువ అయినందున క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహనను …

Read More »

శాసనసభ బరిలో నలుగురు గల్ఫ్‌ సంఘాల నేతలు

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారనాథ్‌లోని అశోకుని స్థూపంలోని నాలుగు సింహాల స్ఫూర్తిగా… నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) ధైర్య సాహసాలతో రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నలుగురు గల్ఫ్‌ సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. అశోకుని సారనాథ్‌ స్థూపంలో నాలుగు సింహాలు వీపు వీపు కలుపుకుని వృత్తాకారంలో నిలుచుండి ముందుకు చూస్తూ ఉంటాయి. వెనుకవైపు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »