Tag Archives: nizamabad

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాలెట్‌ యూనిట్‌లు, కంట్రోల్‌ యూనిట్లు, వి.వి.ప్యాట్లు, భద్రపరచి ఉన్న ఇతర ఎన్నికల సామాగ్రి వివరాలతో కూడిన రికార్డులను తనిఖీ చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యంత్రాల విషయంలో అన్ని …

Read More »

ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనది ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి ధర్మ నాయక్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి …

Read More »

ప్రచార సామాగ్రిని మార్గదర్శకాలకు లోబడి ముద్రించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయడంలో పౌరుల భాగస్వామ్యం కూడా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి , ఎస్పీ సింధు శర్మ తో కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన సి-విజిల్‌, 1950, ఏం.సి.ఏం.సి. ల పనితీరును పరిశీలించి సంబంధిత నోడల్‌ అధికారులతో వాటిని …

Read More »

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం 2023 – 24 సీజన్‌ కు సంబంధించి వరి ధాన్యం సేకరణ కోసం జిల్లాలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో …

Read More »

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, సీ.పీ

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ శుక్రవారం వెలువడిన నేపధ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నగరపాలక సంస్థ నూతన భవనంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని, నగర పాలక సంస్థ పాత భవనంలో నిజామాబాద్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, నవంబరు 3, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 12.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 8.01 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 3.41 వరకుకరణం : గరజి ఉదయం 11.42 వరకు తదుపరి వణిజ రాత్రి 12.09 వరకు వర్జ్యం : రాత్రి 8.51 – 10.33దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నామినేషన్ల దాఖలుకు సంబంధించి గురువారం పత్రికా ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. ఈ నెల 3 నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల పరిశీలన, 15న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే …

Read More »

ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులకు సూచించారు. ధర్పల్లి, తాళ్లరామడుగు, సిరికొండ మండల కేంద్రాలతో పాటు కొండూరులోని వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ గురువారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు …

Read More »

ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో వానాకాలం 2023 – 24 సీజన్‌ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ ను గురువారం అదనపు కలెక్టర్‌ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, నవంబరు 2, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 11.13 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మృగశిర ఉదయం 6.48యోగం : శివం సాయంత్రం 4.13 వరకుకరణం : కౌలువ ఉదయం 11.01 వరకు తదుపరి తైతుల రాత్రి 11.13 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.37 – 5.18దుర్ముహూర్తము : ఉదయం 9.49 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »