Tag Archives: nizamabad

11న దశాబ్ది కవి సమ్మేళనం

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన కవి సమ్మేళనం, ముషాయిరా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్య దినోత్సవంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 7, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.39 సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం.ఈనాటి పర్వం : సంకష్టహర చతుర్థిపూజా సమయం: సాయంత్రం 6.39 – 8.50 తిథి : చవితి రాత్రి 9.50 ఉపరి పంచమి.వారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 9.02 వరకు ఉపరి శ్రవణంయోగం : బ్రహ్మ …

Read More »

చెరువుల పండుగకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8 న నిర్వహించనున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఊరూరా చెరువుల పండుగ …

Read More »

పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశ్రమలు నెలకొల్పే వారికి అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం టీఎస్‌-ఐపాస్‌ ద్వారా సరళీకృత విధానాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా వృద్ధి చెందుతోందని, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ సమీకృత …

Read More »

8న ఊరూరా చెరువుల పండగ

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ‘‘సాగునీటి దినోత్సవం’’, 8వ తేదిన ‘‘ఊరూరా చెరువుల పండగ జరుపనున్నట్లు నిజామాబాద్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ అర్‌.మధుసుధన్‌ రావు తెలిపారు. 7 వ తేదీన సాగునీటి దినోత్సవ కార్యక్రమములో భాగంగా ప్రతి నియోజక వర్గంలో వెయ్యి మందితో సమావేశం …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 6, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.38సూర్యరాశి : వృషభంచంద్రరాశి : ధనస్సు / మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. తిథి : తదియ రాత్రి 12.50 ఉపరి చవితివారం : మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 11.13 వరకు ఉపరి ఉత్తరాషాఢయోగం : శుక్ల రాత్రి 1.54 వరకు ఉపరి బ్రహ్మకరణం : వణజి మధ్యాహ్నం 2.20 …

Read More »

దశాబ్ది వేడుకల్లో నేడు

నిజామాబాద్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 6వ తేదీ మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుగుతుంది. ఈరోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

Read More »

పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వరాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో వివిధ రంగాలలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని అవలోకనం చేసుకుంటూ, మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం, విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్‌ విజయోత్సవ కార్యక్రమాలను …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌ …

Read More »

వెలుగులీనిన ‘విద్యుత్‌ విజయోత్సవ’ సభలు

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించిన విద్యుత్‌ ప్రగతి సభలు వెలుగుల సౌరభాలను వెదజల్లాయి. 2014 కు పూర్వం నెలకొని ఉన్న కారు చీకట్లను చీల్చుకుని, నేడు వాడవాడలా నిరంతర కాంతి రేఖలతో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న ఉజ్వల తెలంగాణను ఆవిష్కరింపజేశాయి. రాష్ట్ర ప్రగతిలో అత్యంత కీలకమైన విద్యుత్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »