ఆర్మూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబోరేటరీ లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి, టెక్నీషియన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. …
Read More »న్యాయవాదూల సంక్షేమం కోసం కృషి…
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్ట భద్రుల ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా కరీం నగర్ మాజీ మేయర్ న్యాయవాది రవింధర్ సింగ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి ఆయన మాట్లాడారు. రాబోయే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలని ఎంఎల్‌సి ఎన్నికల్లో …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబర్ 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి ఉదయం 7.28 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : మృగశిర ఉదయం 11.30 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 2.59 వరకుకరణం : తైతుల ఉదయం 7.28 వరకుతదుపరి గరజి సాయంత్రం 6.57 వరకు వర్జ్యం : రాత్రి 7.49 – 9.24 వరకుదుర్ముహూర్తము : ఉదయం …
Read More »రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆధునికీకరణకు భారీగా నిధులు
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాప్యానికి తావులేకుండా అర్హులైన లబ్దిదారులకు సకాలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు చేయాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం కింద లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి …
Read More »మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు కు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్ హౌస్‌లో మంత్రితో పాటు …
Read More »ప్రజావాణికి 82 ఫిర్యాదులు
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, అక్టోబర్ 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చవితి ఉదయం 8.56 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.12 వరకుయోగం : వరీయాన్ సాయంత్రం 5.12 వరకుకరణం : బాలువ ఉదయం 8.56 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.11 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ.6.03 వరకుమరల సాయంత్రం 5.38 – 7.11దుర్ముహూర్తము …
Read More »అన్ని హంగులతో అందుబాటులోకి ఏటీసీ కేంద్రాలు
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు అధునాతన హంగులతో అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలు, శిక్షణా తరగతుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని అన్నారు. ఏటీసీ లలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సత్వరమే ఉద్యోగ, ఉపాధి లభించేందుకు …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబర్ 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 10.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.14 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 7.43 వరకుకరణం : భద్ర ఉదయం 10.44 వరకుతదుపరి బవ రాత్రి 9.50 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.33 నుండిదుర్ముహూర్తము : సాయంత్రం 4.01 – …
Read More »ఏటీసీ కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో గల ప్రభుత్వ బాలుర, బాలికల ఐ.టీ.ఐ ప్రాంగణాలలో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయాల నిర్మాణ పనులను కలెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన …
Read More »