హైదరాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎండ, వేడిగాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడిరచింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, …
Read More »నేటి పంచాంగం
సోమవారం జూన్ 5, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళ పక్షంతిథి : పాడ్యమి ఉదయం 7.37విదియ రాత్రి 3.48వారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 3.24 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.27 వరకుకరణం : కౌలువ ఉదయం 7.37 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.41 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.06 – 01.37, రాత్రి 1.52 – 3.24దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.23 …
Read More »దశాబ్ది వేడుకల్లో నేడు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 5వ తేదీ సోమవారం తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్‌రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.
Read More »తెలంగాణ పోలీస్ నెంబర్ వన్
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం జూన్ 4, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, శుక్ల పక్షంతిథి : పౌర్ణమి ఉదయం 9.09 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజామున 4.27 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.45 వరకుకరణం : బవ ఉదయం 9.09 వరకు తదుపరి బాలువ రాత్రి 8.23 వరకువర్జ్యం : ఉదయం 10.36 – 12.09 దుర్ముహూర్తము : సాయంతర్ర 4.43 – 5.35అమృతకాలం : రాత్రి …
Read More »దశాబ్ది ఉత్సవాలలో నేడు
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.
Read More »గోదావరి జలాల పరిరక్షణ కోసమే మహా హారతి యాత్ర
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోదావరి హారతి యాత్ర ప్రారంభ సందర్భంగా ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా మరియు సంస్కృతి అనే అంశంపై నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ బిఎల్‌ఎల్ గార్డెన్‌లో ప్రారంభ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గోదావరి మహాహారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మురళీధర్ రావు మాట్లాడుతూ గోదావరి నది చరిత్ర తెలంగాణ ప్రాంతంలో పరివాహ ప్రదేశాల …
Read More »సురక్షా దినోత్సవం కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సురక్షా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం పోలీస్ శాఖలో ప్రవేశపెట్టిన మార్పులు, నూతన సంస్కరణలు, అధునాతన వసతుల గురించి ప్రజలకు వివరించేలా ప్రభుత్వ నిర్దేశానుగుణంగా కార్యక్రమాలను రూపొందించారు. …
Read More »ముందస్తుగా పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను నివారించుకునేందుకు ముందస్తుగానే పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా రైతాంగానికి హితవు పలికారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావం నుండి పంటలను కాపాడుకోవాలంటే ముందస్తు పంటలకు వెళ్లడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. మోస్రా మండల కేంద్రంతో పాటు వర్ని మండలం …
Read More »బాసరలో కవి సమ్మేళనము
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ బాసర ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సకల కలల వరప్రదాయిని బాసర జ్ఞాన సరస్వతి ప్రాంగణంలో ఏదేని ఒక సామాజిక అంశంపై కవి సమ్మేళనం ఉంటుందని అఖిలభారత రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ …
Read More »