Tag Archives: nizamabad

ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో బాధ్యతతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని స్టాస్టిక్‌ సర్వైలెన్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తదితర నిఘా బృందాల అధికారులకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శిక్షణ …

Read More »

నేటి పంచాంగం

గురువారం, అక్టోబరు 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 8.01 వరకు తదుపరి త్రయోదశి తెల్లవారుజాము 5.48 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర ఉదయం 10.48 వరకుయోగం : ధృవం ఉదయం 9.02 వరకుకరణం : బాలువ ఉదయం 8.01 వరకు తదుపరి కౌలువ సాయంత్రం 6.54 వరకు ఆ తదుపరి తైతుల …

Read More »

ఎన్నికల బరిలో గల్ఫ్‌ సంఘాల నాయకులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ, నిర్మల్‌ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్‌ సంఘాల నాయకులు పోటీలో నిలుపుతున్నట్లు గల్ఫ్‌ కార్మికుల ఉద్యమ వేదిక బుధవారం బుధవారం కోరుట్లలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించింది. వక్తలు మాట్లాడుతూ గల్ఫ్‌ కార్మికుల డిమాండ్ల సాధన లక్ష్యంగా ఎన్నికలు ఎత్తుగడగా తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. రైతులు, …

Read More »

ప్రచార ప్రకటనలపై దృష్టి సారించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ నిజామాబాద్‌ జిల్లా స్థాయి సమావేశం కమిటీ చైర్మన్‌, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఉదయం 11.00 గంటలకు జరిగింది. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పీ.యాదిరెడ్డి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్‌, ఎన్‌.పద్మశ్రీ, డీపీఆర్‌ఓ, బీ. రవికుమార్‌, జిల్లా …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబరు 25,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 10.23 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 12.27 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 12.08 వరకుకరణం : భద్ర ఉదయం 10.23 వరకు తదుపరి బవ రాత్రి 9.32 వరకు వర్జ్యం : సాయంత్రం 6.24 – 7.53దుర్ముహూర్తము : ఉదయం 11.21 …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, అక్టోబరు 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి మధ్యాహ్నం 12.48 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 2.07 వరకుయోగం : గండం మధ్యాహ్నం 3.15 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.48 వరకు తదుపరి వణిజ రాత్రి 11.35 వరకు వర్జ్యం : రాత్రి 8.49 – 10.18దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబరు 23, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 3.08 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 3.44 వరకుయోగం : శూలం సాయంత్రం 6.21 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 3.08 వరకు తదుపరి తైతుల రాత్రి 1.58 వరకు వర్జ్యం : రాత్రి 7.27 – 8.57దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

ఈవీఎంల తరలింపు పూర్తయింది

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ప్రక్రియను శనివారం చేపట్టగా, ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, …

Read More »

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడు పై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం …

Read More »

శక్తివంతమైన సమాజ నిర్మాణమే ఆరెస్సెస్‌ ధ్యేయము

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శక్తి వంతమైన సమాజమే అభివృద్ధిని, పురోగతిని సాధిస్తుందని శక్తి హీనమైన సమాజం నిర్వీర్యం అయిపోతుందని అందుకే 1925 లోనే డాక్టర్‌ హెడ్గేవార్‌ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ును స్థాపించారని ఇందూరు విభాగ్‌ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్‌ అన్నారు. ఆర్సెసెస్‌ ఇందూరు నగర విజయదశమి ఉత్సవానికి ముఖ్యవక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అనాది కాలం నుంచి హిందుత్వం ప్రపంచానికి జ్ఞానాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »