Tag Archives: nizamabad

సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొద్దుటూరి సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ ద్వారా అందిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అభినందించారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ శివారులో పొద్దుటూరి సదానంద్‌ రెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అనాధాశ్రమాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం ఆర్మూర్‌ శాసన సభ్యులు ఆశన్నగారి జీవన్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని …

Read More »

నేటి పంచాంగం

మే నెల 31, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.36సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కన్య / తుల శ్రీ శోభకృత(శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈనాటి పర్వం: సర్వేషాం నిర్జలేకాదశి కూర్మ జయంతి తిథి : ఏకాదశి మ 1.45 వరకు తదుపరి ద్వాదశి.వారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం. : హస్త ఉదయం 6.00 వరకు తదుపరి చిత్తయోగం : …

Read More »

గ్రామగ్రామాన అట్టహాసంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో గ్రామగ్రామాన అట్టహాసంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. దశాబ్ది ఉత్సవ ఏర్పాట్ల సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలలో …

Read More »

నేటి పంచాంగం

మే నెల 30, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.36సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కన్య శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి : దశమి మధ్యాహ్నం 1.07 వరకు తదుపరి ఏకాదశివారం: మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త పూర్తిగా రాత్రంతా కూడాయోగం : సిద్ధి రాత్రి 8.55 వరకు తదుపరి వ్యతీపాతకరణం : గరజి మధ్యాహ్నం 1.07 వణజి …

Read More »

తెలంగాణ ప్రాశస్త్యం చాటేలా దశాబ్ది ఉత్సవాలు

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాశస్త్యం చాటిచెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2 నుండి అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులతో చీఫ్‌ సెక్రెటరీ సమీక్ష …

Read More »

బాక్సర్‌ను అభినందించిన మంత్రి వేముల

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించిన నిజామాబాద్‌ జిల్లా ముద్దుబిడ్డ హుస్సాముద్దిన్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అభినందించారు. సోమవారం నాడు హైదరాబాద్‌ మంత్రుల సముదాయంలో తన అధికారిక నివాసంలో మంత్రిని హుస్సాముద్దిన్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హుస్సాముద్దిన్‌ కు మంత్రి శాలువా కప్పి, పుష్ప గుచ్చం …

Read More »

సివిల్స్‌ విజేతను అభినందించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ప్రకటించిన సివిల్స్‌ లో విజేతగా నిలిచి అఖిల భారత సర్వీసులకు ఎంపికైన బోధన్‌ పట్టణానికి చెందిన కె.మహేష్‌ కుమార్‌ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం తన ఛాంబర్‌ లో అభినందించారు. మహేష్‌ కుటుంబ నేపధ్యం, విద్యాభ్యాసం, సివిల్స్‌ కోసం సన్నద్ధమైన తీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ స్థాయిలో 200 ర్యాంకు సాధించడం ఎంతో …

Read More »

అట్టహాసంగా ‘దశాబ్ది’ సంబురాలు

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మీదట అనతి కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, పల్లెపల్లెన తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉత్సవాల …

Read More »

పేదల ముంగిట్లోకి కార్పొరేట్‌ వైద్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు సైతం కార్పొరేట్‌ తరహా వైద్య సేవలను ఉచితంగా అందుబాటులోకి తేవాలనే మానవీయ కోణంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రూ. 2 కోట్ల 14 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన …

Read More »

ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »