Tag Archives: nizamabad

పోటీకి సిద్ధమైన గల్ఫ్‌ సంఘాల నాయకులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గల్ఫ్‌ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని శనివారం రాత్రి యూఏఈ దేశంలోని షార్జాలో జరిగిన తెలంగాణ గల్ఫ్‌ ప్రవాసీ సంఘాల ప్రతినిధుల సమావేశం అభిప్రాయపడిరది. గల్ఫ్‌ కార్మికుల సమస్యలు, పరిష్కారాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్‌లో …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబరు 16, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 11.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 7.31 వరకుయోగం : విష్కంభం ఉదయం 11.07 వరకుకరణం : బాలువ ఉదయం 11.42 వరకు తదుపరి కౌలువ రాత్రి 11.57 వరకు వర్జ్యం : రాత్రి 1.17 – 2.55దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

బి ఫాం అందుకున్న కవిత…!

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్‌ ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్‌ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలని తెలిఆరు. టికెట్‌ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబరు 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 11.28 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : చిత్ర సాయంత్రం 6.20 వరకుయోగం : వైధృతి ఉదయం 11.37 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 10.58 వరకు తదుపరి బవ రాత్రి 11.28 వరకు వర్జ్యం : రాత్రి 12.13 – 1.52దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

ఆయుధాలు పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మ్స్‌ లైసెన్స్‌ పొందిన వారు సెక్షన్‌ 21 ఆఫ్‌ ఆర్మ్స్‌ యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మ్స్‌ లైసెన్స్‌ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్‌ ఆయుధాలను సంబంధింత పోలీస్‌ స్టేషన్‌లలో ఈనెల 21వ తేదీలోపు జమ చేయవలసినదిగా …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబరు 14, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 4.41 వరకుయోగం : ఐంద్రం ఉదయం 11.45 వరకుకరణం చతుష్పాత్‌ ఉదయం 9.45 వరకు తదుపరి నాగవ రాత్రి 10.28 వరకు వర్జ్యం : రాత్రి 1.14 – 2.57దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన …

Read More »

నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత ఖరీఫ్‌ లో రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు హెచ్చరించారు. ఏ దశలోనూ ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత …

Read More »

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లోని రూమ్‌ నెం.28 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌ (ఎం.సీ.ఎం.సీ) ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి పనితీరుకు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబరు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 9.01 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 2.36 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 11.33 వరకుకరణం : భద్ర ఉదయం 8.07 వరకు తదుపరి శకుని రాత్రి 9.01 వరకు వర్జ్యం : రాత్రి 11.43 – 1.27దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »