నిజామాబాద్, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కులను పరిరక్షించేందుకు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఏ.దేవయ్య అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ …
Read More »అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు
నిజామాబాద్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 విజ్ఞాపనలు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, …
Read More »పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 సెప్టెంబర్ 9న సిరికొండ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విదులు నిర్వహిస్తున్న ఎస్.కె. భాషా రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణించారు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సెన్స్ రూపంలో గల చెక్కు ఐదు లక్షల రూపాయలను శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా మృతుడు ఎస్.కె. భాషా సతీమణి …
Read More »నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరం
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నర్సులు..భగవంతుడు ప్రసాదించిన వరమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారి సేవలను కొనియాడారు. మదర్ థెరిస్సా వారసులు మీరని ఎలాంటి కల్మషం లేకుండా పేషంట్స్ కి మీరు అందించే సేవా ఎంతో గొప్పది,వెలకట్టలేనిదన్నారు. శుక్రవారం అంతర్జాతీయ నర్స్‌ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ దవాఖాన లో నర్సులు, వైద్యబృందంతో కలిసి వేడుకల్లో పాల్గొని,కేక్ …
Read More »క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి
నిజామాబాద్, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడాపహాడ్ దర్గాకు వెళ్తూ ప్రమాదానికి గురై నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం మానాలా వాసులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం నాడు పరామర్శించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రతి …
Read More »ధాన్యం అన్‌లోడిరగ్‌లో జాప్యం జరగొద్దు
నిజామాబాద్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుండి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్నివెంటదివెంట తరలించడంతో పాటు, తక్షణమే మిల్లుల వద్ద అన్ లోడిరగ్ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా …
Read More »ధాత్రి టౌన్ షిప్‌లో పనులు వేగవంతం
నిజామాబాద్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్ లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాత్రి టౌన్ షిప్ లో ప్లాట్ల విక్రయాల కోసం ఇప్పటికే రెండు విడతలుగా వేలం ప్రక్రియలు నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధాత్రి టౌన్ …
Read More »సర్వే నెంబరు 952 స్థలాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోస్రా శివారులోని సర్వే నెం. 952 పరిధిలో గల స్థలాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఇతర రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో కలిసి మ్యాప్‌లు, రికార్డుల ఆధారంగా అటవీ, రెవెన్యూ సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పలువురు రైతులు పంటలు సాగు చేస్తున్న …
Read More »ఈనెల 31న హరిదా రచయితల సంఘం మహాసభ
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31న హరిదా రచయితల సంఘం నిర్వహించనున్న సాహిత్య మహాసభ విజయవంతం కావాలని శాసనమండలి సభ్యులు, భారత్ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. బుధవారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ …
Read More »సిఎం కప్ క్రీడా పోటీలకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని మరింతగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చీఫ్ మినిస్టర్స్ కప్ -2003 క్రీడా పోటీల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఈ పోటీలు జరుగనున్నాయని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి …
Read More »