నిజామాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్కారు బడుల్లో చదువుకుంటున్న చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని శుక్రవారం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబరు 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి ఉదయం 9.10 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 12.45 వరకుయోగం : వరీయాన్ ఉదయం 9.40 వరకుకరణం : బవ ఉదయం 9.10 వరకు తదుపరి బాలువ రాత్రి 9.37 వరకు వర్జ్యం : ఉదయం 8.19 – 10.00దుర్ముహూర్తము : …
Read More »ఆడినమాట తప్పని నేత అర్వింద్
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డు సాధించి ప్రజల గుండెల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చిరస్థాయిగా నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నిజామాబాద్ …
Read More »బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా స్వామి..
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కోడూరు స్వామిని నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. పద్మశాలి సంఘం నగర కార్యదర్శిగా గతంలో పని చేసిన అనుభవం ఉన్న కోడూరి స్వామి రాకతో జిల్లా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అయిందని నరాల సుధాకర్ అన్నారు. కోడూరు స్వామి ఎన్నో సామాజిక సేవలు చేసిన …
Read More »నేటి పంచాంగం
గురువారం (బృహస్పతివాసరే), అక్టోబరు 5, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి ఉదయం 8.47 వరకునక్షత్రం : మృగశిర రాత్రి 11.28 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 10.28 వరకుకరణం : వణిజ ఉదయం 8.47 వరకు తదుపరి విష్ఠి రాత్రి 8.59 వరకు,వర్జ్యం : ఉదయం శే.వ 6.07 వరకు దుర్ముహూర్తము : ఉదయం 9.50 …
Read More »జీజీలో పీజీ తరగతులు ప్రారంభించాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిరాజ్ ప్రభుత్వ పీజీ రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు.) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభం కావాల్సిన తరగతులు ఇప్పటికి కాకపోవడం అధికారుల …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబరు 4, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : పంచమి ఉదయం 8.56 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 10.41 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.39 వరకుకరణం : తైతుల ఉదయం 8.56 వరకు తదుపరి గరజి రాత్రి 8.52 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.35 -4.12 తెల్లవారుజాము 4.28 …
Read More »ప్రధాని మోడీకి ఘన స్వాగతం
నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రధాని మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ …
Read More »లక్ష్మిపతి సార్ ఇకలేరు…
నిజామాబాద్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతి అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన విశ్రాంత ఆచార్యులు డా. గంగల్ లక్ష్మీపతి సోమవారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో స్వర్గస్థులైనారు. వారు ప్రభుత్వ అధ్యాపకులుగా ఉద్యోగ విరమణ చేశారు. గ్రామ దేవతల పట్ల అత్యంత మక్కువతో స్వయంగా ఇందూరు జిల్లాలోని ప్రతీ గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామ దేవతలు, …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబరు 3, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : చవితి ఉదయం 9.36 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 10.24 వరకుయోగం : వజ్రం మధ్యాహ్నం 1.15 వరకుకరణం : బాలువ ఉదయం 9.36 వరకు తదుపరి కౌలువ రాత్రి 9.17 వరకు వర్జ్యం : ఉదయం 10.29 – 12.04దుర్ముహూర్తము : …
Read More »