సోమవారం, అక్టోబరు 2, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహళ పక్షం తిథి : తదియ ఉదయం 10.42 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : భరణి రాత్రి 10.34 వరకుయోగం : హర్షణం మధ్యాహ్నం 3.12 వరకుకరణం : విష్ఠి ఉదయం 10.42 వరకు తదుపరి బవ రాత్రి 10.10 వరకు వర్జ్యం : ఉదయం 8.31 – 10.04దుర్ముహూర్తము : …
Read More »నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 1వ తేదీన ఒక గంట సేపు స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్టు జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ తెలిపారు. నగరంలోని ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, గిరిజన …
Read More »ఏక్ తారిఖ్ ఏక్ ఘంటా ఏక్ సాత్ స్వచ్ఛత కోసం
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛత…ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ అన్నారు. ఆదివారం ‘‘ఏక్ తారిఖ్ ఏక్ ఘంటా ఏక్ సాత్’’ స్వచ్ఛత హి సేవలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ మరియు గిరిరాజ్ …
Read More »అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టును పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రెంజల్ మండలంలోని కందకుర్తి చెక్ పోస్టును సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం …
Read More »ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనకు హాజరవుతున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి జిల్లా అధికారులకు సూచించారు. అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ …
Read More »సర్వర్ డౌన్….
నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గురుకుల సొసైటీల టిజిటి పోస్టుల నియామకం కోసం గత నెల సిబిటి పద్దతిలో పరీక్ష నిర్వహించారు. కాగా సొసైటీల వారిగా, జోన్‌ల వారిగా వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన గడువు ఈనెల 30తో ముగియనుంది. అయితే సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. మహిళా అభ్యర్థులు మొత్తం 70 ఆప్షన్లు, పురుష …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, సెప్టెంబరు 29,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి సాయంత్రం 4.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 1.20 వరకుయోగం : వృద్ధి రాత్రి 10.46 వరకుకరణం : బవ సాయంత్రం 4.09 వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున 3.06 వరకు వర్జ్యం : ఉదయం 11.49 – 1.19దుర్ముహూర్తము : ఉదయం …
Read More »సార్వజనిక్ గణేష్ మండలి వద్ద కలెక్టర్ పూజలు
నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేష్ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు …
Read More »గీటురాయి ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన సిపి సత్యనారాయణ
నిజామాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం జీవిత చరిత్ర తెలిపే గీటురాయి తెలుగు వార పత్రిక యొక్క ప్రత్యేక సంచికను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. (ఎంపీజే) మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు సిపి సత్యనారాయణను కలిసి మహా ప్రవక్త చరిత్రను తెలిపే ప్రత్యేక సంచికను …
Read More »రాష్ట్ర కార్యదర్శిని అరెస్టు చేయడం సిగ్గుచేటు
నిజామాబాద్ ,సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ములుగు జిల్లాకు వెళ్లిన సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు స్థానిక ఏఐటీయూసీ నాయకుడైన మధ్యాహ్న భోజన కార్మిక వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ని ములుగు జిల్లా మధ్యన భోజన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని నిజామాబాద్ జిల్లా …
Read More »