గురువారం, సెప్టెంబరు 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి :చతుర్దశి సాయంత్రం 6.26 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 2.48 వరకుయోగం : గండం రాత్రి 1.43 వరకుకరణం : గరజి ఉదయం 7.37 వరకు తదుపరి వణిజ రాత్రి 6.26 వరకు ఆ తదుపరి విష్ఠి తెల్లవారుజాము 5.17 వరకు వర్జ్యం : …
Read More »మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది
నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమైన పవిత్రమైన రోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కోట్ల రూపాయలు పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని, ముందుగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. నియోజవర్గవ్యాప్తంగా మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో మంజూరైన రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను భారతి గార్డెన్‌లో …
Read More »ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. జిల్లా పరిషత్ ఛైర్మెన్ దాదన్నగారి విఠల్ రావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్ ఆకుల లలిత, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి …
Read More »తుది ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కలిగి ఉండేలా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్.చోంగ్తు సూచించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సాఫీగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలన్నారు. బుధవారం ఆమె కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి …
Read More »నేటి పంచాంగం
బుధవారం, సెప్టెంబరు 27, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 8.49 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 6.05 వరకు తదుపరి శతభిషం తెల్లవారుజాము 4.26 వరకుయోగం : ధృతి ఉదయం 7.51 వరకుకరణం : కౌలువ ఉదయం 10.03 వరకు తదుపరి తైతుల రాత్రి 8.49 వరకు వర్జ్యం : …
Read More »పరస్పర సహకారంతో ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ హితవు పలికారు. ఈ నెల 28న వినాయక నిమజ్జన శోభాయాత్ర, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఒకే రోజున నిర్వహించనున్న నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణ తీరుతెన్నుల గురించి ఇరు …
Read More »దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్ లో మంగళవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కమిటీ …
Read More »చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు కృషి చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం వినాయక్ నగర్ లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల …
Read More »ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలిసి కలెక్టర్ మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే మార్గమైన …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, సెప్టెంబరు 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 11.15 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 7.45 వరకు తదుపరి ధనిష్ఠ తెల్లవారుజాము 6.05 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 10.58 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.27 వరకు తదుపరి బాలువ రాత్రి 11.15 వరకు వర్జ్యం : …
Read More »