నిజాంసాగర్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరంలాగా ఈ యేడు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగిన వీరభద్ర స్వామి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. మూడు రోజుల నుండి కొనసాగిన మహోత్సవాలు మొదటి రోజు పసుపు పెట్టు కార్యక్రమం, పందిరి వేసుట, రెండవ రోజు భద్రకాళి సమేత వీరభద్ర కళ్యాణం అనంతరం అన్నదానం భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. …
Read More »పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజాంసాగర్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు హనుమంతు షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం పత్తి క్వింటాలుకు రూ. 9609 పైచిలుకు ఉందని తెలిపారు. రైతులు కష్టపడి పండిరచిన పంటను దళారుల వలలో పడకుండా నేరుగా మార్కెట్లో వచ్చి అమ్ముకోవాలని రైతులు లాభాల బాట పట్టాలని ఎమ్మెల్యే …
Read More »పాఠశాలను సందర్శించిన జడ్పీ మాజీ చైర్మన్
నిజాంసాగర్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలో జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాల కార్యాలయంలోని అటెండెన్సు రిజిస్టర్ పరిశీలించారు. పాఠశాలలో కావలసిన మౌలిక వసతుల గురించి ఇన్చార్జి హెచ్‌ఎం అమర్ సింగ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయన …
Read More »దళిత బంధు యూనిట్ పంపిణీ చేసిన జడ్పీ మాజీ చైర్మన్
నిజాంసాగర్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని మొహమ్మద్ నగర్ గ్రామంలో బూర్గుల్ గ్రామానికి చెందిన సుధాకర్‌కు దళిత బంధు పథకం కింద మంజూరైన కారులు ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫెదర్ రాజు, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బందు …
Read More »ఘనంగా ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలు
నిజాంసాగర్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, సర్పంచ్ కమ్మరి కత్త అంజయ్య, …
Read More »ఫోటో వస్తేనే.. ఉపాధి కూలి
నిజాంసాగర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయంలో ఏపీఓ శ్రీనివాస్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ ఉదయం ఫీల్డ్ అసిస్టెంట్లు ఫోటో ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసిన తర్వాత మధ్యాహ్నం కూడా ఫోటో ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయితే హాజరు పడుతుందని, ఉదయం ఆన్‌లైన్‌లో ఫోటో రాకపోతే హాజరు పడదని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఉపాధి …
Read More »వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నిజాంసాగర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం మల్లుర్ సొసైటీ కేంద్రం వద్ద టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్‌లు కలసి కొబ్బరికాయ కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చంపేట్ సొసైటీ పరిధిలోని మాగి, గోర్గాల్, నర్సింగ్‌రావుపల్లి, …
Read More »కోటగిరి హైస్కూల్‌లో ఫుడ్ ఫెస్టివల్
నిజాంసాగర్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాలైన వంటకాలు స్వయంగా చేశారు. ఉదయం టిఫిన్ ఇడ్లీ వడ, పునుగులు, బజ్జీలు, ఉప్మా తదితర పదార్థాలు తయారుచేసి తల్లిదండ్రులకు ఆకర్షింప చేశారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో భాగంగా జొన్న రొట్టెలు, మక్కా రొట్టెలు, …
Read More »దళిత బంధు యూనిట్లను అందజేసిన మంత్రులు
నిజాంసాగర్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకంలో ప్రత్యేక పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర ఎస్సీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 140 మంది లబ్ధిదారులకు దళిత బందు యూనిట్లను అందజేశారు. అనంతరం …
Read More »అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తున్న తెలంగాణ
నిజాంసాగర్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి లో ముందుకు దూసుకెళుతుందని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో 1238 మంది ఆసరా లబ్ధిదారులకు మంజురైన పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి బాటలో ఉన్నాయని …
Read More »