నిజాంసాగర్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని హెడ్స్ లూస్ జల విద్యుత్ కేంద్రం ద్వారా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 6.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. వానాకాలంలో నిజాంసాగర్ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. జుక్కల్, …
Read More »ముస్తాబవుతున్న సర్కారు బడులు సరే… పాఠ్య పుస్తకాల జాడేదీ…?
నిజాంసాగర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా మే నెలలోనే పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకుంటాయి. కానీ ఇంతవరకు పాఠ్యపుస్తకాలు ముద్రణ కాక గోదాంలోకి చేరలేదు. కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు సక్రమంగా నడవని విషయం తెలిసిందే. ఈ సారి సకాలంలో స్కూళ్లు తెరుస్తున్నపటికి విద్యాబోధనకు …
Read More »రావి ఆకుపై యోగ చిత్రం
నిజాంసాగర్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుంది, దానిని వెలికి తీస్తే ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగ గలుగుతారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక వారు కళలకు దూరమవుతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కళాకారుడు జీవన్ నాయక్ జీవితంలో అవరోధాలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ సూక్ష్మ కళాకారుడుగా పేరు గాంచాడు. బాన్సువాడ మండలం పోచారం …
Read More »రైతుబంధు ఏది?.. ఎదురు చూస్తున్న అన్నదాతలు
నిజాంసాగర్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి సీజన్‌లో వేసిన పంటలు అమ్ముకున్న రైతులు ప్రస్తుతము వానకాలం సీజన్ పంటలపై దృష్టి మళ్ళించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. తెలంగాణ సర్కార్ అన్నదాతలు ఆదుకోవడానికి 2018 లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి రెండు పంటలకు పది వేల రూపాయల చొప్పున పెట్టుబడి …
Read More »మే 1 న దళిత బంధు యూనిట్ల పంపిణీ
నిజాంసాగర్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలో దళిత బంధు లబ్ధిదారుల్లో కొంతమందికి యూనిట్లను అందజేయనున్నట్లు టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే ఒకటో తేదీన శాసనసభ వ్యవహారాలు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, …
Read More »రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
నిజాంసాగర్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్బంగా ఆయన మాట్లాడారు. ఆడపిల్ల పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ఇబ్బందులు వాడేవారని వారి ఇబ్బందులను దూరం చేయడానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ …
Read More »మాజీ సిడిసి చైర్మన్ దుర్గారెడ్డి జన్మదిన వేడుకలు
నిజాంసాగర్, మార్చ్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో మాజీ సిడిసి చైర్మన్ దుర్గారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డి కేకు కట్ చేసి సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే దుర్గారెడ్డికి పూలమాల శాలువాతో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సాదుల సత్యనారాయణ. వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల ఫోరం …
Read More »ఘనంగా జడ్పి చైర్ పర్సన్ జన్మదిన వేడుకలు
నిజాంసాగర్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ శోభ జన్మదిన వేడుకలను టిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి, సిడిసి చైర్మన్ గంగారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గైని విఠల్, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సాదుల సత్యనారాయణ కేకు కట్ చేసి …
Read More »డ్రైనేజీ పనులను ప్రారంభించిన నాయకులు
నిజాంసాగర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామంలో మండల పరిషత్ నిధులు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దుర్గా రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల సంఘం అధ్యక్షులు రమేష్ గౌడ్ కలసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
నిజాంసాగర్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోచ గౌడ్‌కు 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల దుర్గారెడ్డి, పిట్లం ఏఎంసి వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచ్ పిట్ల అనసూయ సత్యనారాయణ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు దేవదాస్, నాయకులు ప్రవీణ్ …
Read More »