Tag Archives: nizamsagar

రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రం

నిజాంసాగర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ఆరోపించారు. శుక్రవారం జుక్కల్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తెరాస ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టంతో దానిని రద్దుచేశారని, ప్రస్తుతం 50 నుండీ వంద శాతం ఎరువుల ధరలను పెంచి రైతు నడ్డి విరిచి కార్పొరేట్‌ సంస్థలకు మేలుచేస్తున్నారని, …

Read More »

రైతులను రాజు చేయడమే కేసీఆర్‌ లక్ష్యం

నిజాంసాగర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల బాగోగులు చూసిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని మొహమ్మద్‌ నగర్‌ గ్రామంలోని రైతు వేదికలో రైతుబంధు ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాజు మాట్లాడారు. రైతులకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. …

Read More »

గోర్గల్‌లో రైతుబంధు సంబరాలు

నిజాంసాగర్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో రైతుబంధు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వారిలో మొదటి బహుమతి రెండో బహుమతి గెలుపొందిన విజేతలకు ఎంపిపి జ్యోతి దుర్గా రెడ్డి, సీనియర్‌ నాయకులు దుర్గా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అంబవ్వా …

Read More »

హత్య కేసు ఛేదించిన పోలీసులు

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 24వ తేదీన నిజాంసాగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం… వివరాల్లోకి వెళితే… తేదీ నవంబర్‌ 24వ తేదీ ఉదయం సమయంలో నిజాంసాగర్‌ పోలీసు స్టేషన్‌ పరిదిలోని ఆరేడు గ్రామ శివారులో నిజాంసాగర్‌ డ్యామ్‌ 20 గేట్ల దగ్గర 1 వ నెంబర్‌ గెట్‌ ర్యాంప్‌ వద్ద …

Read More »

హమాలీలకు శానిటైజర్‌ల పంపిణీ

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట్‌ సొసైటీ ఆధ్వర్యంలో గోర్గల్‌ గ్రామంలో మల్లూరు సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు, సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, కళ్యాణి విఠల్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌ …

Read More »

గోర్గల్‌ చెరువులో చేప పిల్లల విడుదల

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం నుండి గోర్గల్‌ దేవుని కుంట చెరువులో నాయకులు పిరిని సాయిలు, గ్రామ టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సుభాష్‌, పంచాయతీ కార్యదర్శి వెంకట్‌ రాంరెడ్డి కలసి తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం 100 శాతం రాయితీ కింద చేపపిల్లలను ఇవ్వడం జరిగిందని వాటిని చెరువులో విడుదల చేశామన్నారు.

Read More »

గంజాయి మొక్కలను దగ్దం చేసిన ఆబ్కారీ అధికారులు

నారాయణఖేడ్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరకు పంటలో అంతరపంటగా గంజాయి మొక్కలను పెంచుతున్న పొలంలో దాడి చేసి గంజాయి మొక్కలను దగ్దం చేసినట్లు నారాయణఖేడ్‌ ఆబ్కారీ సీఐ మహేష్‌ తెలిపారు. మనూర్‌ మండలం బాదల్‌ గమ గ్రామానికి చెందిన బి.సంజీవులు అనే రైతు చెరుకు పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందన్నారు. 150 గంజాయి మొక్కలను గుర్తించి …

Read More »

ఆరుతడి పంటలపై అవగాహన

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ గ్రామంలో యాసంగిలో ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి అమర్‌ ప్రసాద్‌ మాట్లాడారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన వేరుశనగ, ప్రొద్దు తిరుగుడు, కుసుమ, శనగ, మినుము, జొన్న, మొక్కజొన్న, చెకు, ఆయిల్‌ పామ్‌ వంటి పంటలను పండిరచాలని రైతులకు వివరించారు. తరచుగా వరి పంట వేయడం వల్ల కలిగే …

Read More »

వందశాతం కరోనా టీకాలు పూర్తి

నారాయణ ఖేడ్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని చల్లగిద్ద తాండలో వందశాతం కరోన టీకాలు పూర్తయినట్లు నారాయణఖేడ్‌ ఎంపీపీ కర్ర చాందీ భాయి చౌహన్‌ అన్నారు. బుధవారం చల్లగిద్ద తాండలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి తుర్కపల్లి ఆస్పత్రి వైద్యులు రాజేష్‌తో కలసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో వంద శాతం కరోన వ్యాక్సిన్‌ వేసుకున్న మొదటి గ్రామపంచాయతి అని, దీనిని …

Read More »

పంట నష్టం వివరాలు సేకరణ

నారాయణ ఖేడ్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించడం జరిగిందని ఏ.డీ.ఏ కరుణాకర్‌ రెడ్డి అన్నారు. బుధవారం పంటలు పరిశీలనలో భాగంగా మనూర్‌ మండలం పులకుర్తి గ్రామ శివారులో మండల ఏ.వో శ్రీనివాస్‌ రెడ్డితో కలసి పత్తి, చెరకు పంటలను పరిశీలించిన సందర్బంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసి దెబ్బతిన్న పంటల వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »