Tag Archives: NSS

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ అడుగు జాడల్లో యువత, విద్యార్థులు నడవాలని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌ రెడ్డి, సిబిసి ఎఫ్‌ పిఓ బి.ధర్మ నాయక్‌, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్‌, అధ్యాపకులు కలసి పూలమాల వేసి …

Read More »

టియులో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారుల అవగాహన సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులకు ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.యాదగిరి హాజరై ప్రోగ్రాం అధికారులకు మరియు వాలంటీర్లకు సామాజిక బాధ్యతలు స్వచ్ఛభారత్‌, పర్యావరణ రక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌ ఆరతి, ప్రోగ్రాం ఆఫీసర్స్‌ …

Read More »

ఆర్మూర్‌లో విద్యార్థుల స్వచ్చత కార్యక్రమం

డిచ్‌పల్లి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల శాఖ, ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ హైదరాబాద్‌ సూచనల మేరకు, స్వచ్ఛ యాక్షన్‌ ప్లాన్‌ 2022-23 పథకంలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో ఒకరోజు సామూహిక స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆర్మూర్‌ బస్టాండ్‌లో నిర్వహించినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌, సిద్ధార్థ, నరేంద్ర డిగ్రీ కళాశాలలకు …

Read More »

నాగ్‌పూర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌కి మంజీర విద్యార్థులు

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కళాశాల విద్యార్థులు నాగలక్ష్మి, దశరథ్‌ నాయక్‌ ఈనెల 26వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నాగపూర్‌లో జరిగే ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపునకు తెలంగాణ యూనివర్సిటీ తరపున ఎంపికైనట్టు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్‌ గురువేందర్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి నాగపూర్‌ క్యాంపులో ఉత్తమ ప్రతిభ …

Read More »

జాతీయ సాహస శిబిరానికి ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 6 వ తేదీ నుండి 15 వరకు సోలాంగ్‌ (మనాలి) హిమాచల్‌ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్శిటి మరియు అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు వెళ్లినట్టు ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా. రవీందర్‌ రెడ్డి తెలిపారు. శిబిరానికి కంటిన్‌ జెంట్‌ లీడర్‌గా డా. స్రవంతిని నియమించారు. వీరు సోలాంగ్‌లోని …

Read More »

ముంబయ్‌ క్యాంప్‌లో టీయూ ఎన్‌ ఎస్‌ ఎస్‌ వాలంటీర్లు

డిచ్‌పల్లి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్‌ (జాతీయ సేవా పథకం) కార్యాలయం నుంచి పది మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్స్‌, ఒక ప్రోగ్రాం ఆఫీసర్‌ ముంబయ్‌లో జరుగుతున్న జాతీయ సమగ్రతా శిబిరం (నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ క్యాంప్‌) లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చినట్లుగా ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. రవీందర్‌ రెడ్డి పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయ్‌ లో ఈ నెల …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా డా. రవీందర్‌ రెడ్డి

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గల జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) కో ఆర్డినేటర్‌గా అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా. కె. రవీందర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ నియామక ఉత్తర్వును జారీ …

Read More »

ఎన్‌.యస్‌.యస్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు

డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ మండలి సంయుక్తంగా జిల్లా క్విజ్‌ పోటీలను ఈనెల 17న బుధవారం ఉదయం 10:30 గంటలకు తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగం సెమినార్‌ హాల్‌లో నిర్వహించడం జరుగుతుంది. సూచనలు, మార్గదర్శకాల ప్రకారం ప్రతి కళాశాల నుండి ఇద్దరు పాల్గొనేవారిని పంపాలని, పాల్గొనేవారు ఉదయం 10.30 గంటలకు లేదా ముందుగా వేదిక వద్ద రిపోర్ట్‌ …

Read More »

రైల్వేస్టేషన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ శ్రమదానం

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆద్వర్యంలో రీజినల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ యన్‌. ఐ.యస్‌.యస్‌, హైదరాబాద్‌-508 ఆదేశాల ప్రకారం శుక్రవారం యన్‌.యస్‌.యస్‌ సెల్‌ తెలంగాణ విశ్వవిద్యాలయ ఆద్వర్యంలో డిచ్‌పల్లి మార్కేట్‌, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లో 200 మంది వాలంటీర్లు క్లీన్‌ ఇండియా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రతి యూనిట్‌ నుండి 20 మంది వాలంటీర్లు, యస్‌.పి.ఆర్‌ డిగ్రీ కళాశాల నుండి …

Read More »

ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సేవా పథకం ప్రారంభించి 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమ్‌గల్‌ జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యునిట్‌ 1, 2 ఆధ్వర్యంలో కళాశాల ఆవవరణలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లతో కలిసి ప్రోగ్రాం అధికారులు కృష్ణదాస్‌, ప్రిన్సిపాల్‌ అబ్బ చిరంజీవి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థుల మొదటి కర్తవ్యం విద్యాభ్యాసమే కానీ భావి భారతాన్ని నిర్మించేవారు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »