Tag Archives: NSS

ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సేవా పథకం ప్రారంభించి 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమ్‌గల్‌ జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యునిట్‌ 1, 2 ఆధ్వర్యంలో కళాశాల ఆవవరణలో ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లతో కలిసి ప్రోగ్రాం అధికారులు కృష్ణదాస్‌, ప్రిన్సిపాల్‌ అబ్బ చిరంజీవి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థుల మొదటి కర్తవ్యం విద్యాభ్యాసమే కానీ భావి భారతాన్ని నిర్మించేవారు …

Read More »

టీయూకు ఎన్‌ఎస్‌ఎస్‌లో డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ ఎస్‌ ఎస్‌ (జాతీయ సేవా పథకం) కు స్వచ్చ యాక్షన్‌ ప్లాన్‌ (ఎస్‌ఏపి) ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ చాంపియన్‌ అవార్డు 2020-21 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ ప్రదానం చేశారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ అఫీస్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) చిత్ర మిశ్ర తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. …

Read More »

టీయూలో ఎన్‌ఎస్‌ఎస్‌ పరేడ్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదుట 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ఆజాది కా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 8:00 గంటలకు ఎన్‌ఎస్‌ఎస్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. బి. ప్రవీణాబాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి ఇదివరకు …

Read More »

తెవివి ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సోమవారం నిర్వహించారు. రీజనల్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు యూనివర్సిటీ పరిధిలోని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల మొత్తం 112 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లలోని 76 కళాశాలలకు చెందిన ప్రోగ్రాం ఆఫీసర్‌లు, వాలంటీర్లు యోగా ఎట్‌ హోమ్‌ వాగ్దానంతో ఇంటి వద్దే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »