హైదరాబాద్, డిసెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2వరకు బహిరంగసభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇతర కార్యక్రమాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతోందని.. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకల్లో మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం లేదని రవిచందర్, …
Read More »అపోహలు వీడండి… వ్యాక్సిన్ వేయించుకోండి…
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అపోహలు విడనాడి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 31, 39, 40 వార్డుల్లో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకొని సురక్షితంగా ఉండాలని కోరారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి అన్ని వర్గాల …
Read More »వ్యాక్సిన్ తీసుకోకుంటే థర్డ్ వేవ్ ప్రమాదం
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ చివరి నాటికి తప్పనిసరి రెండు డోస్‌లు వ్యాక్సిన్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు ప్రజలను కోరారు. గురువారం కరోనా వ్యాక్సినేషన్ పై కలెక్టర్ జడ్పీ చైర్మన్‌తో కలిసి మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »