Tag Archives: osmania university

నిబంధనల ప్రకారమే పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు

హైదరాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనల ప్రకారమే పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షలు నిర్వహించామని… పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో కోరింది. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని కొద్ది మంది అనవసర రాద్దాంతం చేస్తున్నారని స్పష్టం చేసింది. యూజీసీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని…. ఇకపై ఏటా పి.హెచ్‌.డి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు …

Read More »

నాణ్యమైన పరిశోధన జరగాలి

హైదరాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక సమస్యలు, ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా నాణ్యమైన పరిశోధన జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ -ఎస్‌ఆర్సీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ డి. రవిందర్‌ యాదర్‌ ఆకాంక్షించారు. భిన్న విభాగాల మేళవింపుతో పరిశోధనలు – విధానపరమైన చిక్కులపై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధనల్లో కేస్‌ స్టడీస్‌ను అభివృద్ధి చేయటానికి ఉన్న ప్రాముఖ్యతను వీసీ వివరించారు. అధ్యాపకులు, పరిశోధన విధ్యార్థుల …

Read More »

డిసెంబరులో జాతీయ సదస్సు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 9 డిసెంబర్‌ 2022 న జరగబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రంను శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్థశాస్త్ర విభాగ అధిపతి, జాతీయ సదస్సు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి. నారాయణ మాట్లాడుతూ ‘‘భారతదేశ వ్యవసాయ రంగం యొక్క పర్యావలోకనం మరియు అవకాశాలు’’ అనే అంశంపై …

Read More »

భాష నిరంతరం మార్పులకు లోనవుతుంది

హైదరాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో మాట్లాడే భాష మాండలికం కాదని, అది మూల భాషకు దగ్గరగా ఉన్న జీవద్భాష అని డా. నలిమెల భాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఆర్ట్స్‌ కాలేజ్‌ వేదికగా తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. సి. కాశీం అధ్యక్షతన జరిగిన ‘‘తెలుగు భాష – గిడుగు ప్రాసంగికత’’ అనే అంశంపై మాట్లాడుతూ భాష నిరంతరం మార్పులకు లోనవుతుందని, పరిశోధకులు సునిశిత పరిశీలనతో …

Read More »

పరస్పర ఆలోచనలతోనే సమర్థవంతమైన పరిశోధనలు

హైదరాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దిష్ట శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించడానికి జన్యుశాస్త్రంలోని వివిధ విభాగాలతో వినూత్న రీతిలో సమీకృత పరిశోధనలు జరపాలని ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) డైరెక్టర్‌ డాక్టర్‌ డి. శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘సమీకృత జీవశాస్త్రం అనువర్తిత జన్యుశాస్త్రం’’ పై ఓయూ ఠాగూర్‌ ఆడిటోరియంలో మూడు రోజులుగా జరుగుతున్న రెండో అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. …

Read More »

జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వ‌ విద్యాలయానికి గుర్తింపు

హైదరాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వివిద్యాలయం మరో గుర్తింపు సాధించింది. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీల జాబితాలో తనస్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. గతేడాదితో పోలిస్తే పది స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని సాధించింది. 2022కు గాను కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విడుదల చేసిన అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాందించుకుంది. మొత్తం ఐదు విభాగాల్లో ఆయా …

Read More »

25న జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదా…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శనివారం (సెప్టెంబర్‌ 25) నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ఎంఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష శనివారం నిర్వహించనుండడంతో ఆ రోజునాటి పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. పీజీఆర్‌ఆర్‌సీడీఈ ద్వారా అందించే పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ …

Read More »

టీయూ వీసీని సన్మానించిన ఓయూ వీసీ

డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గౌరవ పూర్వక సన్మానాన్ని పొందారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో పదవీ విరమణ పొందిన అధ్యాపకులను ఓయూ ఉపకుపతి ఆచార్య డి. రవీందర్‌ యాదవ్‌ అధికార పూర్వకంగా శనివారం ఉదయం సెనెట్‌ మీటింగ్‌ హాల్‌లో ఘనంగా సన్మానించారు. గత సంవత్సర కాలంగా కొవిద్‌- 19 నిబంధనలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »