Tag Archives: padmashali sangam

పద్మశాలి సంఘ క్యాలెండర్‌ ఆవిష్కరణ

బాన్సువాడ, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో గురువారం పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ పద్మశాలి సంఘ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాజయ్య, రాష్ట్ర సంఘ కార్యదర్శి గొంట్యాల బాలకృష్ణ, శ్రీనివాస్‌, నరహరి, కాశీనాథ్‌, వెంకటేష్‌, అనిల్‌, మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మి, లత, రేఖ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

పద్మశాలి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జనవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ పద్మశాలి సంఘం 6 వ తర్ప ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ ను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమములో సంక్షేమ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్‌ దాస్‌, అధ్యక్షులు వేముల ప్రకాష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ …

Read More »

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

రెంజల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా జల్ద శ్రీనివాస్‌,లోల గంగాధర్‌,ఉపాధ్యక్షుడిగా దేవిదాస్‌, సహాయకార్యదర్శిగా స్వామి,కోశాధికారిగా మోహన్‌ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీల ఐక్యతకు కృషి చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వపరంగా పద్మశాలీల …

Read More »

పద్మశాలి యువజన సంఘం ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన కమిటీ 2023-26 కొరకు గత నెల జనవరి 31 నాడు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. దాదాపు 23 నామినేషన్లు వస్తే పద్మశాలి యువజన సంఘ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడుకొని సహకరించి యువజన సంఘ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా ఐరేని సందీప్‌ కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చెలిమల …

Read More »

రేపే పద్మశాలి సంఘం ఎన్నికలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిర్వహించబోయే నిజామాబాద్‌ పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. గుజ్జెటి వెంకట నర్సయ్య, పెంట దత్తాత్రి, ఎస్‌ఆర్‌ సత్యపాల్‌ ఆధ్వర్యంలో మూడు ఫ్యానళ్లు ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రాత్రి ప్రచారానికి తెరపడిరది. రాజకీయ ఎన్నికల్లో మాదిరిగా మద్యం పంపిణీ, బుజ్జగింపులు, హామీలు, కార్యకర్తల సమూహ సమావేశాలు ఏర్పాటు …

Read More »

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ పోరాట యోధుడు పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీ నర్సింలు, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఐరేని నరసయ్య, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్‌, జిల్లా సంఘం …

Read More »

అఖిల భారత పద్మశాలి సంఘం కౌన్సిల్‌ మెంబర్‌కు సన్మానం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారత పద్మశాలి సంఘం కౌన్సిల్‌ మెంబర్‌గా దాసరి నర్సిములు ఎంపికైన సందర్భంగా ఆర్మూర్‌ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గంగాధర్‌ ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు చౌకె లింగం, ఆర్మూర్‌ 5 వ వార్డు కౌన్సిలర్‌, ఆర్మూర్‌ మండల ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్‌లు శాలువ, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అలాగే నిజామాబాద్‌కు చెందిన అశోక్‌ను కూడా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »