కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతితో జిల్లాలోని పల్లెలన్ని పురోగతి సాధిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేటలో సోమవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. మండల కేంద్రంలోని నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. నాలుగు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా …
Read More »పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించడమే పల్లె ప్రగతి లక్ష్యం
నందిపేట్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తున్నామని నందిపేట్ మండల పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ అన్నారు. గురువారం గ్రామ కార్యదర్శి సాయి కుమార్‌తో కలిసి మండల కార్యాలయం వద్ద చేస్తున్న శుభ్రత పనులను పరిశీలించారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, రైతు వేదిక, షాదీఖాన ఆవరణంలో మొక్కలు నాటుతున్నామన్నారు. మండల …
Read More »పల్లెప్రగతికి సహకరించిన అందరికి ధన్యవాదాలు
వేల్పూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ జైడి చిన్నవ్వ తెలిపారు. ఈ సందర్భంగా పది రోజులు పల్లె ప్రగతిలో చేసిప పనులను చదివి వినిపించారు. అలాగే గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానించారు. పల్లె ప్రగతిలో ప్రతి కుటుంబానికి 6 …
Read More »చురుకుగా సాగుతున్న పల్లె ప్రగతి పనులు
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలో 7 వ విడత పల్లె ప్రగతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని మండల పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ వెల్లడిరచారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెట్రోల్ పంప్ చౌరస్తా, కమాన్ ప్రక్కన గల మురికి కాల్వలను శుభ్ర పరిచారు. ప్రధాన రహదారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే పనులను కార్యదర్శి సాయి కుమార్‌తో కలిసి పరిశీలించారు. …
Read More »పల్లె ప్రగతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి
బోధన్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల ప్రజలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని బోధన్ ఆర్డీఓ ఎస్. రాజేశ్వర్ సూచించారు. బోధన్ మండలం ఏరాజ్ పల్లి గ్రామంలో ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి ఆలయం, వీకర్ సెక్షన్ కాలనీ ఆవరణలో బుధవారం మొక్కలు నాటి నీరుపోశారు. ఎంపీపీ, జడ్పీటీసీ బుద్దె సావిత్రి రాజేశ్వర్, లక్ష్మి గిర్దవర్ …
Read More »గ్రామాల రూపురేఖలు మార్చడానికే హరితహారం
నందిపేట్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో గ్రామల రూపురేఖలు మార్చుకునే లక్ష్యంతో పల్లె ప్రగతి – హరిత హారం కార్యక్రమం కొనసాగుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పది రోజుల పాటు జరగనున్న ఏడో విడత హరితహారం – పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నందిపేట్ మండలంలోని లక్కంపల్లి గ్రామంలో మంగళవారం పాల్గొని మొక్కలు నాటి హరితహారం కార్యక్రమములో ప్రజలందరూ …
Read More »అందరి సహకారంతోనే పల్లె ప్రగతి
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళికాబద్ధంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ అన్నారు. ఆదివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శ్రమదానం కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. గ్రామస్తులు శ్రమదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అందరి సహకారం ఉంటేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రోడ్లను పరిశుభ్రంగా …
Read More »పల్లె ప్రగతిలో గ్రామాల్లో అభివృద్ది ఫలాలు
కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. శుక్రవారం ఆయన సదాశివనగర్, భూంపల్లి, పద్మాజివాడి, తిరుమన్‌పల్లి, ఉప్పల్‌వాయి, రామారెడ్డి, గర్గుల్ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. భూంపల్లి, సదాశివనగర్‌లోని పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంలో బెంచీలు …
Read More »పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
వేల్పూర్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఏనుగు శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో శాఖల వారీగా ఏ అవసరాలు ఉన్నాయి అనేదానిపై సంబంధిత అధికారులతో చర్చించారు. గ్రామంలో ఇప్పటివరకు గుర్తించిన పనులను సర్పంచ్ శ్వేతా గంగారెడ్డి చదివి వినిపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో …
Read More »